Vizagvision Visakhapatnam: శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి దానంపై అవగాహన ర్యాలీ• కంటి దానం మహోన్నత సేవ – చీకటిలో ఉన్న జీవితాలకు వెలుగునిచ్చే గొప్ప కానుకవిశాఖపట్నం, సెప్టెంబర్ 5, 2026: కంటి దానం యొక్క ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్, నాయుడుతోట ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఆసుపత్రి ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రహ్లాదపురం మీదుగా గోపాలపట్నం పెట్రోల్ బంక్ వరకు సాగి, తిరిగి ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకుంది. ర్యాలీలో పాల్గొన్న వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు “కంటి దానం చేయండి – మరొకరి జీవితంలో వెలుగు నింపండి” వంటి నినాదాలతో ప్రజలకు కంటి దానంపై అవగాహన కల్పించారు.ఈ అవగాహన ర్యాలీని డాక్టర్ నస్రీన్, డైరెక్టర్ – మెడికల్ అడ్మినిస్ట్రేషన్ & ట్రైనింగ్ మరియు హెచ్ఓడీ – కార్నియా, జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యశస్విని, డాక్టర్ ప్రవళిక, డీఎన్బీ వైద్యులు, శ్రీ కె.వి. వేణుగోపాల్, శ్రీ ఎస్.కె.ఎల్. రావు, ఆసుపత్రి సిబ్బంది , కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నస్రీన్ మాట్లాడుతూ, కంటి దానం ఒక మహోన్నతమైన మానవతా సేవ అని అన్నారు. కంటి దానం ద్వారా చీకటిలో జీవిస్తున్న వారికి వెలుగును, ఆశను అందించి వారి జీవితాల్లో కొత్త మార్పును తీసుకురావచ్చని తెలిపారు. “ప్రతి ఒక్కరూ తమ కళ్లను దానం చేయడానికి ప్రతిజ్ఞ చేయడంతో పాటు, కంటి దానంపై తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సమాజంలో అవగాహన కల్పించాలి. మన మరణానంతరం కూడా మన కళ్ల ద్వారా మరొకరి జీవితంలో వెలుగు కొనసాగుతుంది” అని ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా ర్యాలీలో ప్రధాన సందేశంగా:• “కళ్లను మరణానంతరం మాత్రమే దానం చేయగలం… కానీ మనం అందించే దృష్టి కానుక శాశ్వతంగా నిలిచిపోతుంది.” అనే సందేశాన్ని ప్రజలకు అందించారు.• కంటి దానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని శంకర్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. మరణానంతరం కళ్లను దానం చేయడం ద్వారా దృష్టి లోపంతో బాధపడుతున్న వారికి దృష్టిని అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఈ అవగాహన ర్యాలీకి అనుమతి మంజూరు చేసి, కార్యక్రమానికి సహకరించిన పోలీస్ శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి డిప్యూటీ జనరల్ మేనేజర్ (పి. ఆర్ ) కె బంగార్రాజు తెలిపారు.ఫోటో క్యాప్షన్:శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి దాన అవగాహన ర్యాలీలో పాల్గొన్న వైద్యులు, సిబ్బంది మరియు విద్యార్థులు.

Read more

కృష్ణాష్టమి వేడుకల్లో చిన్నారులు Wisdom Valley School in Visakhapatnam Vizag Vision

#Vizagvision

For Inquiries
For Any Advertisements WhatsApp us Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

Read more

శ్రీకృష్ణాష్టమి వేడుకలు బాల గోకుల బృందావనాన్ని తలపించింది శ్రీకృష్ణ విద్యా మందిర్ Vizag Vision

#Vizagvision
శ్రీకృష్ణాష్టమి వేడుకలు బాల గోకుల బృందావనాన్ని తలపించింది శ్రీకృష్ణ విద్యా మందిర్ in Visakhapatnam Vizag Vision శ్రీ టి.వి.ఎస్. రావు శ్రీకృష్ణ విద్యా మందిర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా మరియు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.సంస్కార భారతీయ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ శ్రీకృష్ణ విద్యా మందిర్ ప్రాంగణం బాల గోకుల బృందావనాన్ని తలపించింది… బాల గోకులం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముద్దులకే చిన్ని కృష్ణులు రాతలు గోపికల వేషధారణలు సుమారు 70 మంది చిన్నారులు పాల్గొన్నారు కృష్ణులుగా రాధాకృష్ణులుగా చిన్నారులు చేసిన సందడితో ఆ ప్రాంగణమంతా నందనవనంగా మారింది.
ఈ సందర్భంగా పాఠశాలలోని నాలుగు హౌస్న శ్రీకృష్ణదేవరాయ హౌస్, శివాజీ హౌస్, రామన్ హౌస్, మరియు వివేకానంద హౌస్ల విద్యార్థుల మధ్య భక్తి గీతాలు, భజనల పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. అనంతరం పాఠశాల పూర్వ విద్యార్థుల (Old Students) అధికారిక వెబ్సైట్ను ఘనంగా ప్రారంభించారు. చిన్నారుల శ్రీకృష్ణ మరియు గోపికల వేషధారణల పోటీలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాలుగు హౌస్ల నుంచి చిన్నారులు విభిన్న వేషధారణలతో అలరించారు. ఈ సాయంత్రపు కార్యక్రమానికి భారతీయ విద్యా కేంద్రం కార్యదర్శి శ్రీ వి. ఆర్. సత్యనారాయణ గారు ముఖ్య అతిధిగా హాజరై, పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పూర్వకంగా బహుమతులు అందజేశారు. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమక్షంలో ఈ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.
For Inquiries
For Any Advertisements WhatsApp us Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

Read more

Vizagvision Visakhapatnam:SOUTH COAST RAILWAY ORGANISES VIGILANCE SEMINAR TO PROMOTE INTEGRITY AND TRANSPARENCY…South Coast Railway organised a Vigilance Seminar today at its Headquarters, with the participation of Principal Heads of Departments (PHODs), Divisional Railway Managers (DRMs) and Senior Officers from various departments across the Zone. The seminar was chaired by Shri Sandeep Mathur, General Manager, South Coast Railway.Shri Ashish Mehrothra, SDGM & Chief Vigilance Officer, South Coast Railway, conducted the proceedings and highlighted the importance of vigilance awareness in strengthening transparency, accountability and integrity in the organisation.The seminar focused on various provisions and guidelines laid down by the Central Vigilance Commission (CVC) and the Railway Vigilance Department aimed at preventing and combating corruption in public life and promoting ethical conduct in public service.Addressing the gathering, Shri Sandeep Mathur, General Manager, SCoR, emphasised that awareness is the basic requirement for effectively containing corruption in an organisation. He stressed the need for all officials and employees to remain alert, follow established procedures and uphold the highest standards of integrity in the discharge of their duties.The General Manager also appreciated the role of the Vigilance Department for playing a supportive role as a counsellor and guide, helping officers and staff understand procedures and avoid inadvertent lapses.Shri Ashish Mehrothra, SDGM & Chief Vigilance Officer, stressed that every individual has an important role in promoting an ethical work culture. He stated that it is essential for everyone to be self-conscious and committed to following the path of integrity and honesty in both personal and professional life.Special emphasis was laid on creating awareness among job aspirants that recruitment to Indian Railways is conducted only through the authorised Railway Recruitment Boards (RRBs) and Railway Recruitment Cells (RRCs) as per prescribed procedures. It was reiterated that there are no shortcuts or backdoor methods to secure a Railway job. Aspirants were cautioned against falling prey to touts, intermediaries or fraudulent persons promising Railway jobs in exchange for money.

Read more

భక్తుల సౌకర్యం శాశ్వత నిర్మాణ షెల్టర్ ప్రారంభోత్సవం శ్రీ గౌరీ సేవా సంఘం అక్కయ్యపాలెం Vizag Vision

#Vizagvision
భక్తుల సౌకర్యం శాశ్వత నిర్మాణ షెల్టర్ ప్రారంభోత్సవం శ్రీ గౌరీ సేవా సంఘం అక్కయ్యపాలెం
in Visakhapatnam Vizag Vision