#Vizagvision
19th National Rozgar Mela Distributes 190 Appointment Letters handed over to candidates in Visakhapatnam Vizag Vision
For Inquiries
For Any Advertisements WhatsApp us Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA
2026
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ జె.ఎస్. బింద్ర పోర్ట్ అథారిటీ (వీపీఏ) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
శ్రీ బింద్రా ఇంతకు ముందు బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా సేవలందించారు. ఆయన 1996 బ్యాచ్‌కు చెందిన ఐఆర్టీఎస్ అధికారి. రైల్వే ఆపరేషన్స్, కమర్షియల్ మరియు సేఫ్టీ విభాగాల్లో విశేష అనుభవం కలిగి ఉన్నారు.
2023 నుంచి 2025 వరకు రాంచీలో డివిజనల్ రైల్వే మేనేజర్‌గా పనిచేసిన ఆయన, అనంతరం న్యూఢిల్లీ రైల్వే బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (గతి శక్తి)గా సేవలందించారు. అదనంగా, కోల్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్‌గా ఐదేళ్లపాటు పనిచేసి, ఎంసీఎల్ మరియు ఎస్సీసీఎల్ సంస్థల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించారు.
శ్రీ బింద్రా జలంధర్‌లోని ఎన్ఐటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేయగా, అమృత్‌సర్‌లోని జీఎన్‌డీయూ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అదనంగా, అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్క్లీకి చెందిన గోల్డ్‌మన్ స్కూల్ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ సాధించారు.
అనేక పురస్కారాలు, గౌరవాలు అందుకున్న శ్రీ బింద్రా, అంతర్జాతీయ సమావేశాలు, సెమినార్లు మరియు అంతర్ ప్రభుత్వ సమావేశాల్లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించారు. లాజిస్టిక్స్ మరియు రవాణా రంగాల్లో ఆయనకు విస్తృత అనుభవం ఉంది.

Malabar Gold & Diamonds launches ‘Tanvika’ Gold Jewellery Collection inspired by temples VizagVision
#Vizagvision
Malabar Gold & Diamonds launches ‘Tanvika’ Gold Jewellery Collection inspired by temples in Visakhapatnam Vizag Vision
For Inquiries
For Any Advertisements WhatsApp us Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA
#Vizagvision
“ప్రజల కధే నా ఆత్మ కథ” ఆత్మీయ అవలోకనం ఆవిష్కరణ on 24th in Visakhapatnam Vizag Vision

Home Minister Vangalapudi Anitha Bite on Pastor issue in Visakhapatnam Vizag Vision

Distribution of Health Insurance Policies to Home Guards Families in Visakhapatnam Vizag Vision

Handing over of Vehicle to Visakha City Police by Divis in Visakhapatnam Vizag Vision

Vishnumurthy Muktinath Temple | విష్ణుమూర్తి ముక్తినాథ్ దేవాలయం | 108 దివ్యదేశముల విశిష్టత | Nepal | Vizagvision
For Inquiries
For Any Advertisements WhatsApp us Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA
దేశ ప్రగతి ఎంత ముఖ్యమో… ప్రజల ఆరోగ్యం అంతే ముఖ్యం

• పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే
• గ్రీన్ బెల్ట్ నిర్వహణ, శబ్ద కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి
• కాలుష్యాన్ని నియంత్రించి గోస్తని నదిని కాపాడుదాం
• కాలుష్య నియంత్రణ మండలి తనిఖీల్లో బాధితులను భాగస్వామ్యం చేయాలి
• కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత అవసరమో… ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్ర్త సాంకేతికల శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కొన్ని పరిశ్రమలు కేవలం లాభాల కోసమే చూస్తూ నిబంధనలను పక్కనబెట్టి జనావాసాల మధ్య కాలుష్యాన్ని వెదజల్లడం సరికాదన్నారు. పరిశ్రమలు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని, శబ్ద కాలుష్య నియంత్రణపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు కచ్చితంగా పాటించాలని అన్నారు. మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి కేవలం నివేదికలకే పరిమితం కాకుండా నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “కొన్ని ప్రాంతాల్లో జనావాసాలకు అత్యంత సమీపంలో మైనింగ్ కోసం పేలుళ్లు చేయడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నామని, పేలుళ్లు దాటికి ఇళ్లకు బీటలు వారి ఆర్థికంగా నష్టపోతున్నామని బాధితుల నుంచి ఫిర్యాదు వస్తున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన పర్యావరణ ప్రమాణాలను అన్ని మైనింగ్ సంస్థలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
• బాధితుల భాగస్వామ్యంతో పరిష్కార మార్గాలు
కాలుష్క నియంత్రణ మండలి తనిఖీ ప్రక్రియ ప్రజలకు అర్థం కాకుండా ఒక బ్రహ్మ పదార్థంలాగా మారిపోయింది. దీంతో క్షేత్ర స్థాయిలో కాలుష్య సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు బాధితులను కూడా తనిఖీ కమిటీలో భాగస్వామ్యం చేస్తే… తనిఖీలు పారదర్శకంగా జరగడంతోపాటు బాధితులకు న్యాయం జరుగుతుంది.
• ఎవరికీ మినహాయింపులు లేవు
శబ్ద కాలుష్యం నియంత్రణలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు, కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి నిబంధనలు పరిశ్రమలు, సంస్థలు, ప్రార్థనా మందిరాలు కచ్చితంగా పాటించాలి. ఇండస్ర్టియల్, కమర్షియల్, రెసిడెన్సియల్, సెన్సిటివ్ జోన్లలో నిర్దేశిత డెసిబెల్ పరిమితులను కచ్చితంగా పాటించాలి. ప్రార్థనా మందిరాలైనా జోన్ల వారీగా నిర్దేశించిన శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాల్సిందే… ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవు.
• వైట్ కేటగిరి పరిశ్రమలు కూడా కాలుష్యం వెదజల్లుతున్నాయి
నెల్లూరు జిల్లాలో కొన్ని పరిశ్రమలు వైట్ కేటగిరి కింద రిజిస్టర్ అయి, నిబంధనలకు విరుద్ధంగా దుర్వాసన, కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. బయటకు అస్సలు కాలుష్యం కలిగించని పరిశ్రమలు అని చెప్పుకుంటూ ఆర్గానిక్ వేస్ట్, రసాయన వ్యర్ధాలను బయటకు వదులుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపి పరిశ్రమల నుంచి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే సాంకేతికతను వాడి దుర్వాసన తగ్గించే పద్ధతులను పాటించేలా చేయాలి.
• కాలుష్య కోరల్లో గోస్తనీ నది
గోస్తనీ నది తీవ్రమైన కాలుష్యం బారిన పడింది. పాలకోడేరు మండలం వేండ్ర గ్రామ పరిధిలో సేకరించిన నీటి నమూనాలలో బయోలాజికల్ ఆక్సిజెన్ డిమాండ్ 15 mg/l చేరడం అనేది పర్యావరణ అత్యవసర పరిస్థితిని సూచిస్తోంది. ఈ నమూనాల ప్రకారం కాలుష్యం అనుమతించదగిన స్థాయి కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. పరిశ్రమల నుంచి నేరుగా నదిలోకి వచ్చే మురుగు, రసాయన వ్యర్ధాలను డ్రోన్, వీడియో కెమెరాల ద్వారా రికార్డ్ చేసి సంబంధిత పరిశ్రమలను బాధ్యులను చేయాలి.
• నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం విజయవంతం చేద్దాం
గాలి నాణ్యతను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం. దేశంలో అత్యంత కాలుష్యపూరిత నగరాలలో ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి కణాల స్థాయిలను 40 శాతం వరకు తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 13 నగరాలు ఎంపిక చేసి దాదాపు రూ. 400 కోట్ల నిధులను కేటాయించారు. వాటిని జాగ్రత్తగా వినియోగించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల”ని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరతపై అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకురాగా.. దీనిపై సానుకూలంగా స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే సంబంధిత ఫైలును ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు.
పోర్ట్ స్టేడియంలో వాకర్స్ పాస్ లు మరియు సమ్మర్ కోచింగ్

విశాఖపట్నం పోర్టు అధారిటీ పరిధిలోని అక్కయ్య పాలెం పోర్టు స్టేడియంలో వాకర్స్ కోసం నూతన పాస్ ల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి పాస్ ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పోర్టు యాజమాన్యం తెలిపింది. 18-05-2026 నుంచి పోర్ట్ స్టేడియంలోనే నూతన పాస్ ల జారీ ప్రక్రియ ప్రారంభించి 31-05-2026 వరకూ ప్రక్రియను కొనసాగించనున్నట్లు వెల్లడించారు. వాకర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోర్ట్ యాజమాన్యం సూచించింది. నూతన పాస్ లు తీసుకోవాలి అనుకున్న వారు స్టేడియం వద్ద పోర్టు సిబ్బంది ఇచ్చే దరఖాస్తు ఫారమ్ ను నింపి ఒక పాస్ పోర్టు ఫొటో మరియు ఆధార్ కార్డ్ జిరాక్స్ ను జత చేయాలని కోరారు.
గతంలో ఏ విధంగా ఐతే పాస్ ల నిబంధనలు ఉన్నాయో ప్రస్తుతం కూడా అవే నిబంధనలు వర్తిస్తాయని పోర్టు యాజమాన్యం వెల్లడించింది. వాకర్స్ అందరూ మే 31వ తేదీ నాటికి పాస్ లను తీసుకోవలసిందిగా పోర్టు యాజమాన్యం విజ్నప్తి చేసింది.
సమ్మర్ కోచింగ్ ప్రారంభం
సోమ వారం నుంచి విశాఖపట్నం పోర్టు పరిధిలో చిన్నారులకు వివిధ క్రీడలకు సంబంధించి వేసవి శిక్షణా తరగతలు ప్రారంభించనున్నట్లు పోర్టు యాజమాన్యం ప్రకటించింది. సోమవారం నుంచి పోర్ట్ స్టేడియంలో సంబంధిత క్రీడాలలో ఆశక్తి కలిగిన చిన్నారులు కోచింగ్ కోసం సంప్రదించవచ్చని తెలిపింది. అధ్లెటిక్స్, బాస్కెట్ బాల్, చెస్, క్రికెట్, ఫుట్ బాల్, హాకీ, కబడ్డి, షటిల్ బ్యాడ్మింటన్, టెబుల్ టెన్నిస్, వాలీబాల్ ఆటలలో వెసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నామని ఆశక్తి కలిగిన చిన్నారులు పోర్ట్ స్టేడియంలో నేరుగా వచ్చి ఆయా క్రీడలలో ఆశక్తి ఉన్న వారు పాల్గొనవచ్చని తెలిపారు. వేసవి శిక్షణ పూర్తిగా ఉచితమని చిన్నారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశాఖపట్నం పోర్టు యాజమాన్యం కోరింది. ప్రతి రోజు సాయంత్రం ఈ శిక్షణా తరగతులు నిపుణులైన పర్యవేక్షకుల సమక్షంలో నిర్వహిస్తారని తెలిపారు.