AP CM Chandrababu Naidu Water Realised to Prakasam Barrage to Krishna Delta.Vijayawada,Vizagvision….కృష్ణా డెల్టాకు సాగు నీటిని విడుదల చేసిన Ap cm చంద్రబాబు నాయిడు… పట్టి సీమ ద్వారా కృష్ణా నదికి చేరుకున్న 4500 క్యూసెక్కుల గోదావరి నీరు…2500 క్యూసెక్కులు కృష్ణా డెల్టాకు విడుదల చేసిన చంద్రబాబు…