Clash Between Students Damaged Hostel Furniture Narayana College Students Madhurawada,Visakhapatnam,Vizagvision… నారాయణ విద్యాసంస్థలకు చెందిన హాస్టల్ లో విద్యార్ధుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది మధురవాడ మిథిలాపురి వుడా కాలనీ చివరణ ఐ.టి.సెజ్ కు వెల్లె దారిలో వున్న నారాయణ కాలేజ్ హాస్టల్ లో రాత్రి నార్త్ ఇండియన్ విద్యార్థులు స్టాఫ్ కి మధ్య ఘర్షణ ప్రెస్ కి మీడియా కి తెలియకుండా మంత్రి నారాయణ గారి కాలేజీ గనుక బయటకి పొక్కకుండా మేనేజ్ చేస్తున్నారు కొంతమంది మీడియా వెలితే బెదిరిస్తున్నారు…