VIZAGVISION:Controvercy Between Students One Death .Visakhapatnam…స్నేహితుల రోజు విశాఖలో విషాదం చోటు చేసుకుంది.
మధుర నగర్ జివిఎంసి స్కూల్ లో విద్యార్థుల మధ్య వివాదం ఒకరి ప్రాణం తీసింది. పదవ తరగతి విద్యార్థి చిన్నా పై అదే స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు స్కూల్ బయట దాడి చేయటంతో చిన్నాకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతు విద్యార్థి మృతి చెందటం తో తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అయితే మృతుడు చిన్నా స్నేహితులు మాత్రం తమ మిత్రుడు కి ఫ్రెండ్స్ షిప్ బ్యాండ్ కొట్టాలని వస్తే మృత్యు వాత పడ్డాడని బోధించారు.