VIZAGVISION:INAUGURATION OF COASTAL SHIPPING – FLAG OFF FIRST VESSEL PORT,Visakhapatnam…సరుకు రవాణాలో అతిచౌకైన సముద్రమార్గాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వరంగంలో వున్న ఉత్పాదక సంస్ధలు తమ టర్నోవర్ ను పెంచుకోవాలని పిలుపునిచ్చారు కేంద్ర ఉక్కుమంత్రి చౌదరి వీరేంద్ర సింగ్…..విశాఖస్టీల్ ప్లాంట్ తొలిసారి తమ ఉత్పత్తులను సముద్రమార్గంలో చేర వేసే వ్యవస్ధకు శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు….విశాఖ పోర్ట్ లో ఈ.క్యూ బెర్త్ లో 15వేల టన్నుల సామర్ధ్యాన్ని చేరవేయగల ఎస్.ఎస్.ఎల్.
శబరిమల నౌకను ఆయన జెండాఊపి ప్రారంభించారు…కొచ్చిన్ ముంబై, అహ్మదాబాద్ లకు ఉత్పత్తులను ఈ నౌక చేరవేస్తుంది…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిపొడవైన తీరరేఖ కలిగిన భారతదేశంలో సరుకురవాణామొత్తం సముద్రమార్గంలో జరిపితే ఏడాదికి 35వేల కోట్లరూపాయిలు ఆదా చేసుకోవచ్చని ఆయన అన్నారు…రోడ్డు రైలు మార్గాల కన్నా సముద్రమార్గం అత్యంత చౌకైనదని అధికపరిమాణంలో కూడా సరుకును తరలించవచ్చన్నారు….సాగర మాల ప్రాజెక్ట్ లో భాగంగా స్టీల్ ప్లాంట్ తొలి ప్రయత్నంగా తమ ఉత్పత్తులను సముద్రరవాణను ఎంచుకోవడాన్ని ఆయన అభినందించారు. దేశఆర్ధికాభివ్రుద్దికి ఉక్కు ఉత్పత్తి ఒక సూచికని అటువంటి ఉక్కు పరిశ్రమ తమ రవాణా వ్యవస్ధలో కొత్తపుంసరుకు రవాణాలో అతిచౌకైన సముద్రమార్గాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వరంగంలో వున్న ఉత్పాదక సంస్ధలు తమ టర్నోవర్ ను పెంచుకోవాలని పిలుపునిచ్చారు కేంద్ర ఉక్కుమంత్రి చౌదరి వీరేంద్ర సింగ్…..విశాఖస్టీల్ ప్లాంట్ తొలిసారి తమ ఉత్పత్తులను సముద్రమార్గంలో చేర వేసే వ్యవస్ధకు శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు….విశాఖ పోర్ట్ లో ఈ.క్యూ బెర్త్ లో 15వేల టన్నుల సామర్ధ్యాన్ని చేరవేయగల ఎస్.ఎస్.ఎల్.
శబరిమల నౌకను ఆయన జెండాఊపి ప్రారంభించారు…కొచ్చిన్ ముంబై, అహ్మదాబాద్ లకు ఉత్పత్తులను ఈ నౌక చేరవేస్తుంది…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిపొడవైన తీరరేఖ కలిగిన భారతదేశంలో సరుకురవాణామొత్తం సముద్రమార్గంలో జరిపితే ఏడాదికి 35వేల కోట్లరూపాయిలు ఆదా చేసుకోవచ్చని ఆయన అన్నారు…రోడ్డు రైలు మార్గాల కన్నా సముద్రమార్గం అత్యంత చౌకైనదని అధికపరిమాణంలో కూడా సరుకును తరలించవచ్చన్నారు….సాగర మాల ప్రాజెక్ట్ లో భాగంగా స్టీల్ ప్లాంట్ తొలి ప్రయత్నంగా తమ ఉత్పత్తులను సముద్రరవాణను ఎంచుకోవడాన్ని ఆయన అభినందించారు. దేశఆర్ధికాభివ్రుద్దికి ఉక్కు ఉత్పత్తి ఒక సూచికని అటువంటి ఉక్కు పరిశ్రమ తమ రవాణా వ్యవస్ధలో కొత్తపుంతలు తొక్కుతూ
సముద్రమార్గాన్ని ఎంచుకోవడాన్ని ఆయన అభినందించారు..