vizag vision:,women was approached to police for facebook lover Cheating.steel plant,Visakhapatnam..డిల్లీ ద్వారకా కు చెందిన కిరణ్ సింగ్ అనే మహిళా రాజస్థాన్ కు చెందిన కిషన్ పాల్ సింగ్ పేస్ బుక్ లో పరిచయం అయ్యారు . పేస్ బుక్ పరిచయం కాస్త ప్రేమ గా మారింది.. . విశాఖ స్టీల్ ప్లాంట్ జానియర్ ట్రయినింగ్ కి వచ్చిన కిసాన్ పాల్ షింగ్ అమ్మాయి ని విశాఖ వస్తే పెళ్లి చేసుకుంటాను అన్నాడు . అమ్మయి అబ్బాయిని నమ్మి విశాఖ వచ్చింది . ఇద్దరు కలిసి సహజీవం చెసారు . మూడు నెలలు తరువాత ఇద్దరు డిల్లీ వెళ్లారు . అమ్మాయిని డిల్లీ రైల్ వే స్టేషను లో ఉదిలి పరారు అయ్యడు పేస్ బుక్ లవర్ . తీరా అమ్మయి విశాఖ స్టిల్ ప్లాంట్ వచ్చి అరా తీసింది . కిషన్ పాల్ షింగ్ ట్రయినింగ్ పుర్తి చేసుకొని రాజస్థాన్ వెళ్ళిపోయాడు అని తెలిసింది . దిక్కుతోచని పరిస్థితిలో అ మహిళా స్టిల్ ప్లాంట్ పోలీసులను ఆశ్రయించింది పేస్ బుక్ లవర్ పై కంప్లయింట్ చెసింది . పొలీసులు కేసు నమోదు చెసి విచారిస్తున్నారు