News Brama Kumaris National Media Conferences 2026’Empowered Media for Building a Better World Abu Road by kishore226226@gmail.com September 10, 2026 September 10, 2026 55 Brama Kumaris National Media Conferences 2026’Empowered Media for Building a Better World Abu Road 0 comments 0 FacebookTwitterPinterestEmail previous post ZEISS Vision Center Grand Opened inorbit mall in Visakhapatnam Vizagvision next post Vizagvision Abu Road :మౌంట్ అబూలో సెప్టెంబరు 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించబడుతున్న జాతీయ మీడియా సదస్సు 9వ తారీఖున సాయంకాలం నుండి ప్రారంభమై 10వ తేదీన ఉదయం పరిచయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ బి కే కరుణాభాయ్ గారు మాట్లాడుతూ మన భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచ దేశాలకు రుజువు చేస్తూ పాత్రికేయులు అందరూ తమ విలువలతో కూడిన శ్రేష్ట సమాజమును ఆధ్యాత్మిక ససక్తీకరణ ద్వారా నిర్మించాలని సభాముఖంగా సందేశం ఇచ్చారు. కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యాంశాలు బికే నికుంజ్ గారు ,ముఖ్య ఉపన్యాసకులుగా ప్రొఫెసర్ డాక్టర్ మాన్సింగ్ ఫార్మర్ ఫార్మర్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ రాయపూర్ మరియు విశిష్ట అతిథిగా డాక్టర్ సరఫరాజ్ సైఫీ గారు భారత్ న్యూస్ చీఫ్ ఎడిటర్ ఇంకొక విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ సంజయ్ దివేది మాస్ కమ్యూనికేషన్ మొదలైన వారు పాల్గొన్నారు. ముందుగా కోఆర్డినేటర్ చంద్రకళ గారు వ్యాఖ్యానిస్తూ అతిథిలను ఆహ్వానించవలసిందిగా వైస్ చైర్ పర్సన్ మీడియా వింగ్ బి కే సరళ గారిని కోరారు తదనంతరం విశిష్ట అతిథులుగా విచ్చేసిన వారు తమ మాటలలో మీడియా రంగంలో పాత్రికేయులకు తమ గౌరవం స్నేహంతో కట్టివేసి మూడు రోజులపాటు విశేషమైన మానసిక పరివర్తన కోసం ఆధ్యాత్మిక సశక్తీకరణ కోసం ఎంతో ప్రయాసతో బ్రహ్మకుమారీస్ సేవలందిస్తున్నారని కొనియాడారు డాక్టర్ రానా యశ్వంత్ గారు ఇప్పుడు మీడియా రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారని అది రాబోయే ప్రమాదాలకు ఊహించని రీతిలో మలుపు తిరగనున్నదని సభాముఖంగా తెలియజేశారు సైఫీ గారు తాను ఈ జాతీయ సదస్సుకి మొదటిసారిగా వచ్చానని ఇక్కడ పాత్రికేయులకు ఆధ్యాత్మికత తో కూడిన ససక్తీకరణ తమకు లభిస్తున్నందుకు ఎంతో అభినందించారు బి కే సుష్మ జైపూర్ ఇన్చార్జ్ ఆమె శీతలమైన మాటలతో పరమాత్ముని అనుభూతిని మరియు సైలెన్స్‌ను మెడిటేషన్ ద్వారా అనుభూతి చేయించారు ప్రతి జాతీయ మీడియా సదస్సులో ఎప్పటిలాగే ఆత్మల ప్రతిధ్వనులు అనే అంశంపై నికుంజు గారు రాసిన పుస్తకమును విడుదల చేశారు ఈ జాతీయ మీడియా సదస్సులో భారతదేశం నలుమూలల నుంచి సుమారు 2000 మందికి పైగానే వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు తెలియజేస్తున్నాము You may also like “Invictus” Training for JEE students at Aakash in... November 17, 2026 శంకర మఠంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం in Visakhapatnam... November 17, 2026 🔴Live 19,20 తేదీలలో భారీ వర్షాలు అక్వాన్ తుఫాన్ 175... November 17, 2026 19,20 తేదీలలో భారీ వర్షాలు అక్వాన్ తుఫాన్ 175 KM... November 17, 2026 అక్వాన్ తుఫాన్ 175 KM వేగంతో మత్స్యకారులకు కీలక హెచ్చరిక19,20... November 17, 2026 సామూహిక సత్యన్నారాయణ స్వామి వ్రతం రామదండు శ్రీ కంచి కామకోటి... November 17, 2026 అంబలం పూజకి సిద్ధమవుతున్న అయ్యప్ప స్వామి శ్రీశ్రీ శబరిమలై అయ్యప్ప... November 16, 2026 అయ్యప్ప స్వామి వారి పల్లకి ఊరేగింపు శ్రీశ్రీశ్రీ శబరిమలై అయ్యప్ప... November 16, 2026 విశాఖలో కార్తీక మాసం మొదటి సోమవారం శివాలయాలు భక్తులతో రద్దీ... November 16, 2026 హనుమాన్ శక్తి జాగరణ 108 హనుమాన్ చాలీసా పారాయణము &... November 15, 2026 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.