News Sudarshan Setu India’s longest cable-stayed bridge Dwarka Gujurath #dwarka #vizagvision #news by kishore226226@gmail.com October 2, 2026 October 2, 2026 8 Sudarshan Setu India’s longest cable-stayed bridge Dwarka Gujurath #dwarka #vizagvision #news 0 comments 0 FacebookTwitterPinterestEmail previous post Vizag Vision Visakhapatnam: శంకర్ ఫౌండేషన్ కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన రెండవ రోజు 613 మందికి కంటి పరీక్షలుఅగనంపూడి : ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా శంకర్ ఫౌండేషన్ సహకారంతో అగనంపూడి కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్లో రెండు రోజుల సమగ్ర ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సైట్ హెడ్ శ్రీ రవి చంద్ర కట్టా , మరియు ఇతర అధికారులు ఈ కంటి వైద్య శిబిరానికి లభించిన స్పందన చూసి ఆనందాన్ని వ్యక్త పరిచారు.ఈ రోజు విశేషాలు : * 613 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు . (మొత్తము 1113 )* 501 మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు సూచించగా , 425 మందికి ఈ శిబిరంలో స్పాట్లో కళ్లద్దాలు తయారు చేసి పంపిణీ చేశారు. (మొత్తము 770 )* 30 సెప్టెంబర్ లో 17 మందికి శస్త్రచికిత్సలు అవసరమని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి తీసుకొని వెళ్లి , ఈ రోజు (1 అక్టోబర్) వీరికి విజయవంతముగా , కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడము జరిగినది.*ఈ రోజు 58 మందికి శస్త్రచికిత్సలు అవసరమని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి తరలించి రేపు వీరికి శస్త్రచికిత్సలు నిర్వహించబడునని శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (PR, Liaison & Corporate Relations) శ్రీ కె. బంగార్రాజు తెలిపారు.* ఈ రెండు రోజుల్లో 440 మందికి ఉచితముగా మందులు పంపిణి చేసారు .ఫోటో క్యాప్షన్: ఈ రోజు విజయవంతముగా ఉచితముగా కంటి శస్త్రచికిత్సలు చేయించుకొన్న లబ్ది దారులుకె. బంగార్రాజుడిప్యూటీ జనరల్ మేనేజర్ – PR, Liaison & Corporate Affairsశంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్📞 98481 89378 next post విశాఖలో 37వ జాతీయ మాల్ఖంబ్ క్రీడలు 2వ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి in Visakhapatnam Vizag Vision You may also like Rope Mallakhamb Bvk Students#vizagvision October 3, 2026 విశాఖలో 37వ జాతీయ మాల్ఖంబ్ క్రీడలు 2వ రోజు ఘనంగా... October 3, 2026 500కు పైగా రోబోటిక్ క్యాన్సర్ శస్త్రచికిత్సలు మహాత్మా గాంధీ క్యాన్సర్... October 1, 2026 Clouds Dharchula Ghat Road #vizagvision #news #ytshots September 30, 2026 నాగేశ్వర దేవాయలం జ్యోతిలింగం ద్వారక # #vizagvision #news #ytshots September 29, 2026 విశాఖలో ముడు రోజుగా కురుస్తున్న బరి వర్షం #vizagvision #news September 24, 2026 సింహాచలం మెట్లు మార్గంలో వర్షపు నీరు # #vizagvision #news... September 24, 2026 Traffic Jam Land Slide at Darchalla Ghat Road... September 24, 2026 Work Doing Land Slide at Darchalla Ghat Road... September 24, 2026 Land Slide at Darchalla డార్చులా లో భారీ కొండచరియలు... September 24, 2026 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.