News Vizag Comic Con Pop-culture Fans Flock to First Edition #vizagvision # #comicconindia #comic by kishore226226@gmail.com October 11, 2026 October 11, 2026 3 Vizag Comic Con Pop-culture Fans Flock to First Edition #vizagvision # #comicconindia #comic 0 comments 0 FacebookTwitterPinterestEmail previous post Vizag Comic Con Pop-culture Fans Flock to First Edition in Visakhapatnam Vizag Vision next post Vizagvision:NAMSCON–2026లో పరిశోధన పత్రాల మూల్యాంకనానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కన్వీనర్‌గా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావును తమిళనాడు గవర్నర్ తిరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభినందించారు. చెన్నైలోని ఎస్ఆర్ఎం డీమ్డ్ యూనివర్సిటీలో అక్టోబర్ 9న నిర్వహించిన NAMSCON–2026 వైద్య సదస్సులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపికైన వైద్య నిపుణులు, పీజీ విద్యార్థులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు సమర్పించే పరిశోధన పత్రాల మూల్యాంకనానికి డాక్టర్ కూటికుప్పల సూర్యారావును కన్వీనర్‌గా వ్యవహరించారు ఈ సదస్సులో జాతీయ అంతర్జాతీయ స్థాయి పరిశోధన పత్రాల ను సమర్పించారు ఈ కార్యక్రమంలో పరిశోధన రంగంలో వైద్య నిపుణుల ప్రతిభను గుర్తించడం, నూతన వైద్య పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం ప్రధాన ఉద్దేశంగా నిలిచాయి. NAMSCON–2026లో ఆంధ్రప్రదేశ్ నుంచి కన్వీనర్‌గా ఆహ్వానం అందుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ కూటికుప్పల సూర్యారావు .పద్మశ్రీ పురస్కార గ్రహీతగా, గిన్నెశ ప్రపంచ రికార్డు విజేతగా వైద్య రంగంలో విశేష గుర్తింపు పొందిన డాక్టర్ సూర్యారావు నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ Dr. Abhijat Chandrakant Sheth.,President National Academy of Medical Sciences Dr.Digambar Behera Niti Ayog member Dr.Mohan మరియు ఇతర దేశాల శాస్త్రజ్ఞుల తొ మూడు రోజులు చర్చలు జరిపి దేశ oలో నూతన వైద్య విధానాలు ప్రజలకు అందుబాటులో వైద్యం, వికసిత భారత లక్ష్యాలు నిర్వాహణ లో వైద్యులు భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని సదస్సులో తీర్మానం చేశారు. You may also like Vizag Comic Con Pop-culture Fans Flock to First... October 11, 2026 80th Mens & 19th Women’s All India Railway... October 10, 2026 Vizag Auto Expo-2026 on 10th & 11th Oct... October 10, 2026 J & T Gem and Jewellery Showroom Launch... October 10, 2026 NAREDCO Property Show 2026 Brochure and Logo Release... October 10, 2026 సామూహిక సముద్రపు స్నానం మహాలయ,సర్వ పితృ అమావాస్య# #vizagvision #news October 10, 2026 Inauguration of Bi-Plane Cath Lab, Neuro Lab, Stroke... October 9, 2026 Dharchula to Nabhi, Gunji, Kuti Village Uttarakhand Vizag... October 8, 2026 Adikailesh Hills Pithoragarh district of Uttarakhand # #vizagvision... October 8, 2026 Dr.కేఏ పాల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అవినీతి ఆకాశాన్ని... October 8, 2026 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.