Vizag vision:YSRCP Jaganmohan who supported the protesters on the Chennai highway,.గుంటూరు జిల్లా లో ప్రజా సంకల్ప పాదయాత్ర లో ఉన్న జగన్మోహన్ రెడ్డి,
ఈ రోజు పాదయాత్ర కి విరామం ఇచ్చి హైదరాబాదు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి కి గుంటూరు దాటిన తరువాత విజయవాడ -చెన్నై జాతీయ రహదారి మీద ఆందోళనకారులకి మద్దతు తెలిపిన జగన్మోహన్ రెడ్డి
ప్రత్యేక హోదా ఆంద్రుల హక్కు అంటూ ప్లే కార్డు ను పట్టుకుని కోద్దిసేపు జాతీయ రహదారి మీద ఆందోళన లో పాల్గోన్న జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి రాకను తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకుని ప్రత్యేక హోదా ఆందోళన కి మద్దతు తెలిపారు