తిరుపతి నెయ్యి కల్తీ చేశారు TDP Palla Srinivasa Rao బయటపడ్డ వైసీపీ కల్తీ లడ్డు in Visakhapatnam

#Vizagvision
తిరుపతి నెయ్యి కల్తీ చేశారు TDP Palla Srinivasa Rao బయటపడ్డ వైసీపీ కల్తీ లడ్డు in Visakhapatnam Vizag Vision
For Inquiries
For Any Advertisement WhatsApp Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

Read more

Central Minister Pemmasani Chandrasekhar Budget Press Meet in Visakhapatnam Vizag Vision

Vizag’s Biggest Global Education Fair 2026 & Short Film Competition ​in Visakhapatnam Vizag Vision

#Vizagvision
Vizag’s Biggest Global Education Fair 2026 & Short Film Competition ​in Visakhapatnam Vizag Vision ‘గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026’కు విశేష స్పందన ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ విశాఖ నగరంలో నిర్వహించిన “వైజాగ్ బిగ్గెస్ట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026 & షార్ట్ ఫిలిం కాంపిటేషన్” దిగ్విజయంగా నిర్వహించారు. హైదరాబాదుకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన సుమారు 30 విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.

​ఈ కార్యక్రమానికి పైడా కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్లు మార్గదర్శిగా నిలుస్తాయని ప్రశంసించారు. భవిష్యత్తులో విద్యార్థుల కోసం మరిన్ని ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
అనంతరం బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ పి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ తన 18 ఏళ్ల వృత్తి జీవితంలో విశాఖ విద్యార్థుల నుండి వచ్చినంతటి అద్భుతమైన స్పందన ఎక్కడా చూడలేదని హర్షం వ్యక్తం చేశారు. “మన దేశంలోని ముంబై వంటి నగరాల్లో చదువుకోవడం కంటే యూరోప్ దేశాల్లో విద్య అత్యంత చవకగా లభిస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల నుండి ట్రైనర్లను రప్పించాము. అలాగే, కపిల్ గ్రూప్‌కు చెందిన టాస్క్ అకాడమీ ద్వారా నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాము” అని ఆయన వివరించారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, యూరోప్, న్యూజిలాండ్, సౌత్ కొరియా వంటి దేశాల్లోని 25కు పైగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలతో తమకు ఒప్పందాలు ఉందని తెలిపారు. ​విద్యార్థులకు వారి ప్రతిభ ఆధారంగా 85% వరకు స్కాలర్‌షిప్‌లు ఇప్పిస్తున్నామని. ​విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు 100% లోన్ అసిస్టెన్స్ కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
​విదేశీ ప్రయాణానికి ముందే విద్యార్థులను సిద్ధం చేసేందుకు ‘జంప్ స్టార్ట్ క్యాంపస్’ ప్రోగ్రామ్ అందుబాటులో ఉందని, మరిన్ని వివరాలకు తమ వెబ్సైటును సంప్రదించాలని కోరారు. శనివారం జరిగిన ఎడ్యుకేషన్ ఫెయిర్ లో 800 -1000 విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
అలయన్స్ ఇన్‌స్టిట్యూట్ డీన్ కొల్లా సతీష్ కుమార్, మనోజ్ కుమార్, శ్రవణ్, టీం బ్లూ రిబ్బన్ సభ్యులు పాల్గొన్నారు.
For Inquiries
For Any Advertisement WhatsApp Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

Read more

Brilliance Diamond Jewellery Show 6th to 22nd Feb by Joyalukkas in Visakhapatnam Vizag Vision

కంచి పీఠం సాంప్రదాయ స్కూలు ప్రవేశాలకోసం దరఖాస్తులు ఆహ్వానం6న శ్రీకాకుళం, 7న విజయనగరం, 8న విశాఖ

#Vizagvision
కంచి పీఠం సాంప్రదాయ స్కూలు ప్రవేశాలకోసం దరఖాస్తులు ఆహ్వానం6న శ్రీకాకుళం, 7న విజయనగరం, 8న విశాఖ in Visakhapatnam Vizag Vision సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా సేవలందిస్తున్న కంచి పీఠం సాంప్రదాయ స్కూలు ప్రవేశాలకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖపట్నం శ్రీ కంచి కామకోటి శంకరమఠం అధ్యక్షుడు డాక్టర్ టీ రవిరాజు తెలిపారు. గురువారం ద్వారకానగర్ శంకరమఠంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కంచి కామకోటి పీఠం ఇంటిగ్రేటెడ్ పాఠశాల చీఫ్ కోఆర్డినేటర్ లక్ష్మి మాంధాత తో కలిసి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడానికి, సంరక్షించడానికి, రక్షించడానికి ప్రచారం చేయడానికి బ్రాహ్మణ బాలికలకు సంప్రదాయ పాఠశాలల్లో ప్రవేశానికి ఈ నెల 8న విశాఖపట్నం శంకరమఠంలో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. శ్రీ కంచి కామకోటి పీఠం, శ్రీ ప్రత్యక్ష స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంప్రదాయ మరియు సమీకృత వేదపాటశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. నాలుగో తరగతి నుంచి డిగ్రీవరకు విద్యా వసతులు లభిస్తాయని తెలిపారు. లక్ష్మి మాంధాత మాట్లాడుతూ కేవలం బ్రాహ్మణులకే కాకుండా అన్ని కులాలవారికి సాంప్రదాయ వృత్తుల్లో కూడా శిక్షణతో పాటు విద్యావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఎంచుకున్న కేంద్రం, విద్యాకోర్సు ఆధారంగా వివిధ ప్రాంతాలలో సీట్లు లభిస్తాయని తెలిపారు. తిరుపతిలో 4వ తరగతి నుండి డిగ్రీ వరకు, ఇంటర్, ఎంపీసీ , బైపీసీ, ఎంఈ సి, సీఈసీ, ప్రాకశాస్త్ర, బీఏ, బీకామ్, బీఏ, సంస్కృతం, బీబీఏ, బీఎస్సీ గణితం, బీఏ ఎల్ఎల్బీ, బీఏ సంగీతం, ఈ సంవత్సరం నుండి బీఏ ఫుడ్ మరియు న్యూట్రిషన్ కోర్సుల కోసం కూడా ప్రవేశాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బ్రాహ్మణ పిల్లల కోసం వేద మరియు స్మార్త పాఠశాలలు, ఆంగ్ల విద్యతో వేద పాఠశాలలు, స్మార్త పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయి వేద పాఠశాలలు, గురుకులాలు, సంస్కృత స్మార్త పాఠశాలల్లో రామాయణం, సంగీతం, భాగవతంపై పూర్తి స్థాయి శిక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. నాయీబ్రాహ్మణ, కుమ్మరి, యాదవ వర్గాలకు చెందిన బాలురకు కూడా ప్రవేశాలు లభిస్తాయని తెలిపారు. నాదస్వర పాఠశాలల్లో ఆంగ్లంలో విద్యాబోధన ఉంటుందని, కుమ్మరి, కుంభకర (ప్రజాపతి పాటశాల) కూడా ఆంగ్లంలోనే భోదిస్తారని తెలిపారు. యాదవ బాలుర కోసం నిర్వహిస్తున్న భారతీయ గౌ విజ్ఞాన పాటశాలలో కూడా ఆంగ్లంలోనే భోదిస్తారని తెలియజేశారు. విశ్వకర్మ వర్గానికి తక్ష పాటశాల అందుబాటులో ఉందని తెలిపారు. కంచిపీఠం మార్గదర్శకాలు, సంఘ నిబంధనలకు అనుగుణంగా, తల్లితండ్రులు మరియు కుటుంబ నేపథ్యం, సంస్థ వెబ్‌సైట్‌లలో ప్రకటించిన ప్రవేశ ప్రకటనలో సూచించిన ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికేట్లు లేదా డాక్యుమెంట్ల ఆధారంగా ప్రవేశాలు లభిస్తాయని తెలిపారు. 7న విజయనగరం శంకర మఠం, మఠం వీధి, ఫోర్ట్ ఏరియా, 6న శ్రీకాకుళం సత్య సాయి మందిర్ శాంతి క్షేత్రం, అరసవల్లి కంచి పీఠం యాజమాన్యం నియమ నిబంధనల ప్రకారం ఎంపిక ఉంటుందని, ఆధార్ కార్డు ప్రకారం చిరునామా, ప్రతి కేంద్రంలో సీట్ల లభ్యత ఆధారంగా ప్రవేశాలు లభిస్త్యాయన్నారు. మరిన్ని వివరాల కోసం లక్ష్మీ మాంధాత 9500195021, స్వర్ణ 8217563887లను సంప్రదించాలని కోరారు. సాంప్రదాయ ఆర్గ్ మరియు కంచిఇంటెగ్రేటెడ్పాఠశాలాస్.కామ్ వెబ్సైటు లలో కూడా వివరాలు లభిస్తాయని, విశాఖపట్నం చుట్టుప్రక్కల ప్రాంత వాసులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మి మాంధాత కోరారు.
For Inquiries
For Any Advertisement WhatsApp Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

Read more

Trade Dealతో సీ ఫుడ్‌ ఎగుమతిదారులకు ఎంతో మేలు Seafood Exporters Association of India Visakhapatnam

#Vizagvision
Trade Dealతో సీ ఫుడ్‌ ఎగుమతిదారులకు ఎంతో మేలు Seafood Exporters Association of India in Visakhapatnam Vizag Vision
For Inquiries
For Any Advertisement WhatsApp Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

Read more

The Light House Bar Grand Opened in The Park Hotel in Visakhapatnam Vizag Vision

World Cancer Day PAP Smear Cancer Test Camp Terapanth Mahila Mandal in Visakhapatnam Vizag Vision