Vizag Vision Visakhapatnam శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సేవలు అమోఘం: ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖ మాత్యులు శ్రీ. టి. జి. భారత్ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖ మాత్యులు శ్రీ. టి. జి. భారత్ ఈరోజు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ని సందర్శించి సంస్థ ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రిలోని ఒ.పి. డి. మరియు స్పెషాలిటీ విభాగాలను సందర్శించి అక్కడ ప్రజలకు అందిస్తున్న సేవలను సౌకర్యాలను ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆత్మకూరి కృష్ణ కుమార్ ని అడిగి తెలుసుకున్నారు. గౌరవ మంత్రి ఆసుపత్రి వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ ఆత్మకూరు శంకర్ రావు గారి విగ్రహానికి పూలమాల సమర్పించి అంజలి ఘటించారుఈ సందర్భంగా ఆయన శంకర్ ఫౌండేషన్ లో నూతనంగా సమకూర్చుకున్న శ్రీమతి ఆత్మకూరి యశోద విజన్ నాలెడ్జి సెంటర్ ని శ్రీ భరత్ చేతులమీదుగా ప్రారంభించారు. తరువాత నూతనంగా ప్రారంభించిన సెంటర్ లో ఆసుపత్రి డిప్యూటీ జనరల్ మేనేజర్ వేణుగోపాల్,పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఆసుపత్రి గత 29 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను మంత్రిగారికి వివరించారు. తరువాత జరిగిన పాత్రికేయుల సమావేశంలో మీడియా ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడుతూ ఆసుపత్రి యొక్క సేవలను ర్రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని కోరారు మేనేజింగ్ ట్రస్టీ ని కోరారు. ఈ సందర్భంగా అయన ప్రత్యేకంగా ఫాండేషన్ ద్వారా మారుమూల ప్రాంతాలలోని పేద ప్రజలకు సంస్థ సేవలు అందిచడం గొప్ప విషయమని మరియు రాష్ట్రంలో ప్రఖ్యాత కంటి ఆసుపత్రిల తరహాలో శంకర్ ఫౌండేషన్ సేవలు కూడా ఇంత గణనీయంగా ఉండడం చాలా గొప్ప విషయం అని, ఇటువంటి సంస్థలను ప్రోత్సహించడానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వున్న NDA ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని తెలియచేసారు. సమావేశంలో పాల్గొన్న శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమతి ఉషా కృష్ణ మరియు మేనేజింగ్ ట్రస్టీ కృష్ణ ఆహ్వానము మేరకు శంకర్ ఫౌండేషన్ కు రావడం జరిగిందని ఇక్కడకు వచ్చిన తర్వాత ఆసుపత్రిని సందర్శించి సేవలను తెలుసుకోవటం చాలా సంతృప్తినిచ్చిందని సంస్థ అందిస్తున్న సేవలకు తన సహకారం ఎల్లపుడు ఉంటుందని తెలియజేసారు.కార్యక్రమంలో శంకర్ ఫౌండేషన్ డాక్టర్లు ప్రొఫెసర్ కృష్ణ ప్రసాద్, అజయ్ శర్మ, రవీంద్ర, శిరీష, కృష్ణ సుపర్ణ మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్లు శ్రీ బంగార్రాజు, వేణుగోపాల్, కనకరాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Read more

Om Parvat ఓం పర్వతం ఆధ్యాత్మిక రహస్యం హిమాలయలలో ఉత్తరాఖండ్‌ in Visakhapatnam Vizag Vision

#Vizagvision #OmParvat
Om Parvat ఓం పర్వతం ఆధ్యాత్మిక రహస్యం హిమాలయలలో ఉత్తరాఖండ్‌ in Visakhapatnam Vizag Vision
For Inquiries
For Any Advertisements WhatsApp us Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

Read more

First Fleet Support Ship-FSS-1 Launch by Raksha Mantri Rajnath Singh in Visakhapatnam Vizag Vision

#Vizagvision

Vizag Vision:SOUTH COAST RAILWAY GENERAL MANAGER FELICITATES RPF BADMINTON TEAM FOR STELLAR PERFORMANCE AT NATIONAL TOURNAMENTSouth Coast Railway General Manager Shri Sandeep Mathur formally felicitated the SCoR Railway Protection Force (RPF) Badminton Team for their outstanding performance at the national level, All India 42nd RPF Badminton Championship. The felicitation witnessed the presence of Principal Chief Security Commissioner cum IG RPF Shri Anjanee Kumar Sinha, while DIG RPF Shri MS Sunil also extended his deep appreciation for the team’s dedication and sporting excellence.The SCoR RPF team brought immense pride to the zone by securing a remarkable total of 10 medals—comprising 5 gold, 2 silver, and 3 bronze—at the All India 42nd RPF Badminton Tournament. The prestigious event was hosted by Western Railway in Mumbai from September 30 to October 2, 2026. Led by Team Manager N. Venkateswarlu (IPF, Renigunta) and the Team Captain G. Santosh (SIPF, Headquarters, Visakhapatnam), the players delivered dominating performances across multiple veteran and team categories.*Men’s Doubles (45+ Category)* -1st Place (Gold)P. Jagadeesh (SIPF/Chittoor Post)B. Sudhakar (HC/Renigunta Post)*Men’s Doubles (45+ Category)* -2nd Place (Silver)Shankar (ASI/HQrs/VSKP)V. Vijay Kumar (HC/DR/BZA)*Men’s Singles (45+ Category)* – 3rd Place (Bronze)V. Vijay Kumar (HC/DR/BZA)*Men’s Singles (50+ Category)* – 1st Place (Gold)G. S. Raju (HC/Kottavalasa OP)*Men’s Doubles (50+ Category)* – 1st Place (Gold)P. Jagadeesh (SI/Chittoor Post)G. S. Raju (HC/Kottavalasa OP)*Men’s Doubles (50+ Category)* -3rd Place (Bronze)V. Vijay Kumar (HC/DR/BZA)M. Dhasarathi (HC/Nandyal Post)*Team Event* – 3rd Place (Bronze)N. Venkateswarlu (IPF/RU) – 1st SingleB. Sudhakar (HC/RU) & J. Rambabu (HC/VSKP) – DoublesG. S. Raju (HC/Kottavalasa OP) – 2nd SingleG. Santosh (SIPF/HQ/VSKP)

Read more

VizagVision:NAMSCON 2026లో న్యాయనిర్ణేతగా డా. కూటికుప్పల సూర్యారావుజాతీయ స్థాయి వైద్య సదస్సుకు ప్రతిష్ఠాత్మక ఆహ్వానం విశాఖపట్నం ప్రముఖ వైద్య నిపుణులు, నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఇండియా) ఫెలో ప్రొఫెసర్ (డా.) కూటికుప్పల సూర్యారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 66వ వార్షిక సదస్సు, కాన్వొకేషన్ – NAMSCON 2026లో పరిశోధనా ప్రదర్శనలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించేందుకు ఆయనను ఆహ్వానించారు.ఈ సదస్సు అక్టోబర్ 9 నుంచి 11వ తేదీ వరకు తమిళనాడులోని కట్టాంకులత్తూరులో ఉన్న SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన SRM మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో జరగనుంది. దేశ, విదేశాలకు చెందిన పరిశోధకులు, వైద్య నిపుణులు, అధ్యాపకులు సమర్పించే ఉన్నత స్థాయి శాస్త్రీయ పరిశోధనలను డా. సూర్యారావు మూల్యాంకనం చేయనున్నారు. ఉత్తమ పరిశోధనా కృషిని గుర్తించే జాతీయ స్థాయి ప్రక్రియలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.వైద్య రంగానికి విశిష్ట సేవలుడా. కూటికుప్పల సూర్యారావుకు లభించిన ఈ ఆహ్వానం ఆయన వైద్య రంగంలో సాధించిన ప్రతిష్ఠ, క్లినికల్ నైపుణ్యం, పరిశోధన మరియు వైద్య శాస్త్రానికి అందించిన సేవలకు లభించిన అరుదైన జాతీయ గుర్తింపుగా భావిస్తున్నారు.చికిత్స, పరిశోధన రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనకు 2008లో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఎయిడ్స్, హెచ్‌ఐవీపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు చేసిన కృషికి 2009లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అలాగే ఆరోగ్య సేవలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల నివారణలో గణనీయమైన పాత్ర పోషించినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.వైద్య పరిశోధనకు కీలక వేదిక NAMSCONనేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఇండియా) దేశంలోని ప్రముఖ వైద్య విద్యా, అకాడమిక్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. 1961లో ఇండియన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌గా ఏర్పాటైన ఈ సంస్థను అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. వైద్య విద్య, పరిశోధన, నిరంతర వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలను ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్యం, వైద్య శాస్త్రానికి సంబంధించిన అంశాలపై నిపుణులైన అకాడమిక్ సూచనలు అందించడంలో సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.ఆంధ్రప్రదేశ్‌కు మరో గౌరవంఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా ఆంధ్ర మెడికల్ కాలేజీకి చెందిన పలువురు ప్రముఖ వైద్యులు గత ఆరు దశాబ్దాలుగా NAMMS ఫెలోషిప్‌ను పొందారు. కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో తొలి ఆర్థోపెడిక్స్ విభాగాన్ని స్థాపించిన డా. వ్యాఘ్రేశ్వరుడు, ఆంధ్ర మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బ్రహ్మయ్య శాస్త్రి, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిపుణుడు కల్నల్ డా. కె.ఎం.కె. రావు, ప్రొఫెసర్ బి. స్వరాజ్యలక్ష్మి, భారత వైద్య పరిశోధనా మండలి మాజీ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ వి. రామలింగస్వామి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.వారి తర్వాత డా. కూటికుప్పల సూర్యారావుకు అకాడమీ ఫెలోషిప్ లభించడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జీవించి ఉన్న NAMMS ఫెలోల్లో కేవలం ముగ్గురిలో ఒకరైన డా. సూర్యారావుకు NAMSCON 2026లో న్యాయనిర్ణేతగా ఆహ్వానం లభించడం రాష్ట్రానికి గర్వకారణంగా భావిస్తున్నారు.పరిశోధకులకు ప్రోత్సాహంNAMSCON 2026 నిర్వహణ కమిటీ డా. సూర్యారావు యొక్క విద్యా ప్రతిష్ఠ, వైద్య నైపుణ్యం, ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రానికి చేసిన సేవలు సదస్సులోని శాస్త్రీయ మూల్యాంకన ప్రక్రియకు మరింత విలువను చేకూరుస్తాయని పేర్కొంది. ఆయన అనుభవం, నిపుణులైన మూల్యాంకనం యువ పరిశోధకులు, తమ పరిశోధనలను సమర్పించే ప్రతినిధులకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని కమిటీ అభిప్రాయపడింది.NAMSCON 2026లో డా. కూటికుప్పల సూర్యారావు భాగస్వామ్యం వ్యక్తిగతంగా ఆయనకు దక్కిన ప్రతిష్ఠాత్మక అకాడమిక్ గౌరవమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య, పరిశోధన, అకాడమిక్ వైద్య రంగాలకు ఉన్న సుదీర్ఘమైన విశిష్ట సంప్రదాయానికి లభించిన గౌరవంగా కూడా భావించవచ్చు.

Read more

స్థానిక సంస్థల ఎన్నికల్లో వాడబలిజ మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి వాడబలిజ (మత్స్యకార)

#Vizagvision
స్థానిక సంస్థల ఎన్నికల్లో వాడబలిజ మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి వాడబలిజ (మత్స్యకార) సంక్షేమ సంఘం in Visakhapatnam Vizag Vision
For Inquiries
For Any Advertisements WhatsApp us Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

Read more

నిరసన కార్యక్రమం AP రజక ఎస్సీ సాధన కోర్కమిటీ నాయకులు మరియు కో-కన్వీనర్లు GVMC Statue Visakhapatnam

#Vizagvision
నిరసన కార్యక్రమం AP రజక ఎస్సీ సాధన కోర్కమిటీ నాయకులు మరియు కో-కన్వీనర్లు at GVMC Statue in Visakhapatnam Vizag Vision
For Inquiries
For Any Advertisements WhatsApp us Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

Read more

Vizag Vision Visakhapatnam :జాతీయ మాల్ఖంబ్ క్రీడా పోటీలు ఘనంగా ముగిసాయి… విద్యా భారతి – న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని భారతీయ విద్యా కేంద్రం జూనియర్ కళాశాల విశాలక్షి నగర్ ప్రాంగణంలో మూడు రోజులుగా నిర్వహించిన జాతీయ స్థాయి మాల్ఖంబ్ క్రీడా పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి.ముగింపు కార్యక్రమానికి ఆచార్య గొలపల్లి నాగేశ్వరరావు గారు, మాజీ వైస్‌చాన్సలర్, విశాఖపట్నం మరియు భారతీయ విద్యా కేంద్రం (BVK) చైర్మన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాభారతి, ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యురాలు ధరణిప్రియ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మూడు రోజుల పాటు దేశంలోని వివిధ క్షేత్రాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో “దక్షిణ క్షేత్రం ఓవరాల్ ఛాంపియన్”గా నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు.అలాగే క్షేత్రాల వారీగా వర్గ ఛాంపియన్‌షిప్‌లను దక్షిణ క్షేత్రం – 3, ఈస్ట్ యూపీ క్షేత్రం – 2, మధ్య క్షేత్రం – 2, దక్షిణ మధ్య క్షేత్రం – 2 సాధించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.విజేతలైన విద్యార్థులు తదుపరి జాతీయ స్థాయి మాల్ఖంబ్ SGFI పోటీల్లో పాల్గొనే అవకాశం పొందుతారని క్షేత్ర విద్యార్థి సమయోజకులు కే.ఆర్.కే. సత్యనారాయణ తెలిపారు. విజేతలు తమ క్షేత్రాలకు గర్వకారణంగా నిలిచారని ఆయన అభినందించారు.ఈ ముగింపు కార్యక్రమంలో అఖిల భారతీయ ఖేల్ భారతి వైస్ చైర్మన్ రఘునాథ్ సాహూ, పోటీల సంయోజక సంజయ్ కుమార్ సూద్, సహా సంయోజక రామచంద్రన్‌తో పాటు BVK సెక్రటరీ VR సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ AVS ఆచార్యులు, బోద నారాయణ రావు, రాజశేఖర్, DAV రమణమూర్తి, కళాశాల ప్రిన్సిపల్ సంయుక్త, పలువురు ప్రముఖులు, నిర్వాహకులు, క్రీడా అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.మూడు రోజుల పాటు జాతీయ స్థాయిలో మాల్ఖంబ్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక బృందాన్ని భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ ఆచార్య గొలపల్లి నాగేశ్వరరావు గారు, వి.ఆర్. సచిన్ నాయన గారు అభినందించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు విశాఖలో మాల్ఖంబ్ క్రీడా ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

Read more

విశాఖలో 37వ జాతీయ మాల్ఖంబ్ క్రీడా పోటీలు ఘనంగా ముగిసాయి in Visakhapatnam Vizag Vision