Vizagvision Visakhapatnam :80th Men & 19th Women All India Railway Boxing Championship – 2026 Begins in VisakhapatnamThe 80th Men & 19th Women All India Railway Boxing Championship – 2026 commenced successfully today at the Railway Indoor Sports Enclave (RISE), Visakhapatnam.The opening ceremony was organised by the South Coast Railway Sports Association, Visakhapatnam Division. Shri Lalit Bohra, Divisional Railway Manager, Visakhapatnam Division and President, SCoRSA, was the Chief Guest, while Smt. Jyotsna Bohra, President, SCoRWWO, Visakhapatnam, was the Guest of Honour.Senior railway officers, including Shri E. Santharam, ADRM( Infra), Shri K. Rama Rao, ADRM(OP), Shri K. Pavan Kumar, Sr. Divisional Commercial Manager and Shri M. Haranadh, Sr. Divisional Finance Manager attended the inaugural ceremony and extended their best wishes to the participating sportspersons.The championship, being held from 7th to 10th October 2026, brings together talented men and women boxers from different Railway units across the country. The event provides a prestigious platform for Railway sportspersons to showcase their boxing skills, competitive spirit and sporting excellence.Speaking on the occasion, the dignitaries wished all the participants success and emphasised the importance of sports in promoting fitness, discipline, teamwork and excellence among Railway employees.The championship is being hosted by the South Coast Railway Sports Association, Visakhapatnam Division.

Read more

India-Nepal border Without Passport and No Visa Required Vizag Vision

#Vizagvision
India-Nepal border Without Passport and No Visa Required Vizag Vision భారత్-నేపాల్ సరిహద్దులో ఎలాంటి వీసా లేదా పాస్‌పోర్ట్ అవసరం లేదు…..
ధార్చుల (Dharchula) అనేది భారతదేశం మరియు నేపాల్ సరిహద్దులో ఉన్న ఒక అందమైన పట్టణం. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న పిథోరఘర్ జిల్లాకు, అలాగే నేపాల్ దేశంలోని దార్చుల (Darchula) జిల్లాకు సరిహద్దుగా ఉంది.
ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు
భారతదేశానికి చెందిన ధార్చుల పట్టణాన్ని, నేపాల్‌కు చెందిన దార్చుల పట్టణాన్ని కాళీ నది (దీనినే మహాకాళి నది అని కూడా పిలుస్తారు) వేరు చేస్తుంది. ఈ నదే ఇరు దేశాల మధ్య సహజ సరిహద్దుగా పనిచేస్తోంది.
ఈ నదిపై ఒక వంతెన (Bridge) ఉంది. ఈ వంతెన ద్వారా ప్రజలు కేవలం 5 నిమిషాల్లో ఒక దేశం నుండి మరొక దేశంలోకి ప్రవేశించవచ్చు.
భారతీయులు మరియు నేపాల్ పౌరులు ఈ సరిహద్దును దాటడానికి ఎలాంటి వీసా లేదా పాస్‌పోర్ట్ అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డ్ లేదా ఏదైనా చెల్లుబాటు అయ్యే భారతీయ గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది.
నదికి ఇరువైపులా ఉన్న ప్రజల సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు మరియు జీవనశైలి దాదాపు ఒకేలా ఉంటాయి. ఇక్కడి ప్రజలు కుమావుని మరియు రంగ్ భాషలను మాట్లాడుతుంటారు.
ఈ పట్టణం హిందువులకు అత్యంత పవిత్రమైన కైలాస మానస సరోవర యాత్ర మరియు చోటా కైలాష్ మార్గంలో వస్తుంది.
For Inquiries
For Any Advertisements WhatsApp us Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

Read more

Vizag Vision Visakhapatnam:ఏపీజేయూ విశాఖ ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా ‘మీ జనశ్వాస’ ఎడిటర్ డా.నాగేశ్వరరావునియామకపత్రం అందచేసిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను వెంకట వేణు, రాష్ట్ర కార్యదర్శి నేమాల హేమసుందరావువిశాఖపట్నం:ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీజేయూ) విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల కన్వీనర్‌గా ‘మీ జనశ్వాస’పత్రిక సంపాదకుడు డాక్టర్ నాగేశ్వరరావు నియమితులయ్యారుఈ మేరకు డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం సాయంత్రం ఏపీజేయూ ఏర్పాటు చేసిన సమావేశంలో నాగేశ్వరరావుకు నియామక పత్రాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను వెంకట వేణు,రాష్ట్ర కార్యదర్శి నేమాల హేమసుందరరావులు అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విశాఖ ఉమ్మడి జిల్లాలో యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.డా.నాగేశ్వరరావు మాట్లాడుతూవిశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఏపీజేయూ కన్వీనర్‌గా నియామక పత్రం అందుకోవడం ఎంతో ఆనందంగా గర్వంగా ఉందని తెలిపారు.జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తి గౌరవం పరిరక్షణకు కృషి చేస్తూ యూనియన్ ను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ఈ బాధ్యతను స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన యూనియన్ రాష్ట్ర నాయకత్వానికి రాష్ట్ర అధ్యక్షుడు డా. కాకుమాను వెంకట వేణు, డా. నేమాల హేమసుందర రావు, యూనియన్ సభ్యులు, పాత్రికేయ మిత్రులందరికీ డాక్టర్ నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని జర్నలిస్టులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారానికి హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా అందరి సహకారం ప్రోత్సాహంతో ఏపీజేయూను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేద్దామని డాక్టర్ నాగేశ్వరరావు యూనియన్ సభ్యులకు పాత్రికేయులకు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో యూనియన్ సభ్యులు కిరణ్, పంపాన ఆనందరావు, మోటూరు గణేష్ సురేష్, శేషు, చిన్న ఇతర పాత్రికేయులు పాల్గొని డా. నాగేశ్వరరావుకు అభినందన శుభాకాంక్షలు తెలిపారు.

Read more

Vizagvision Visakhapatnam:

GM, SOUTH COAST RAILWAY REVIEWS CROWD MANAGEMENT ARRANGEMENTS AHEAD OF FESTIVE SEASON With the onset of the major festive season, including Dussehra, Diwali, and Chhath, railway stations and trains are…

Read more