*Vizag Vision Visakhapatnam:రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి* రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో భారతీయ యువతను మోసం చేసి, ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడమైనది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువతను కొన్ని ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, అక్రమ ఏజెంట్లు ఇతర ఉద్యోగాలు, అధిక వేతనాలు, మెరుగైన ఉపాధి అవకాశాల పేరుతో విదేశాలకు పంపిస్తున్నట్లు సమాచారం అందుతోంది.విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, యువతను రష్యాకు పంపిన అనంతరం వారిపై ఒత్తిడి తెచ్చి సైన్యంలో చేరేలా చేస్తున్నట్లు, అధిక వేతనాల ఆశ చూపుతున్నట్లు లేదా తప్పుడు కేసుల్లో ఇరికించి బలవంతంగా సైనిక కార్యకలాపాల్లో పాల్గొనేలా చేస్తున్నట్లు పలు ఆందోళనకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల యువత ప్రాణాలకు ముప్పు ఏర్పడటమే కాకుండా, వారి కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయి.ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత, విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించడమైనది. విదేశీ ఉద్యోగాల పేరుతో ప్రచారం చేసే ఆకర్షణీయమైన ప్రకటనలు, అధిక వేతనాల హామీలు, సులభమైన నియామక ప్రక్రియలు, తక్కువ వ్యవధిలో విదేశాలకు పంపిస్తామనే వాగ్దానాల పట్ల విద్యార్థులు, నిరుద్యోగ యువత మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గుర్తింపు, అనుమతులు లేని ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, అనధికారిక ఏజెంట్ల ద్వారా విదేశీ ఉద్యోగాలకు వెళ్లడం సురక్షితం కాదు. విదేశాలకు వెళ్లే ముందు సంబంధిత ఉద్యోగ ఒప్పందాలు, వీసా వివరాలు, ఉద్యోగ స్వరూపం, నియామక సంస్థల చట్టబద్ధత మరియు విశ్వసనీయతను సంబంధిత అధికారిక సంస్థల ద్వారా తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగాల పేరుతో రష్యా లేదా ఇతర దేశాలకు పంపించి, సైనిక శిక్షణ లేదా సైన్యంలో చేరేలా ఒత్తిడి చేసే మోసపూరిత ప్రయత్నాల పట్ల ప్రత్యేక అప్రమత్తత అవసరం. ఇటువంటి అనుమానాస్పద ఆఫర్లు, ఏజెంట్లు లేదా సంస్థల వివరాలను సంబంధిత ప్రభుత్వ అధికారులకు, పోలీసు శాఖకు తెలియజేయాలి. విదేశీ ఉద్యోగాల కోసం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, పూర్తి స్థాయి విచారణ మరియు ధృవీకరణ అనంతరమే ముందడుగు వేయాలని యువతకు సూచించడమైనది.

GVMC 48వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోయిలాడ వెంకటేష్ గుర్తు “కప్పు – సాసర్” in Visakhapatnam

#Vizagvision
GVMC 48వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోయిలాడ వెంకటేష్
గుర్తు “కప్పు – సాసర్” in Visakhapatnam Vizag Vision
For Inquiries
For Any Advertisements WhatsApp us Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

Read more

బంగాళాఖాతంలో అల్పపీడనం Oct 28 కి AP కి ముప్పు? “Cyclone Arnab” in Visakhapatnam Vizag Vision

బంగాళాఖాతంలో అల్పపీడనం “Cyclone Arnab” Oct 28న ఏపీ-ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం Visakhapatnam

“Cyclone Arnab” బంగాళాఖాతంలో అల్పపీడనం Oct 28న ఏపీ-ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం Visakhapatnam Vizagvision
WhatsApp us 9948511438 or Vizagvisiondeva@gmail.com
And Also Follow Us On : vizagvision Groups
Website: http://www.vizagvision.com/
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision/

Read more

జగేశ్వర్ ధామ్ ఆలయం 1200 Years Old Mystery దండేశ్వర్ ఆలయం ఉత్తరాఖండ్,అల్మోరా జిల్లా Vizag Vision

#Vizagvision
జగేశ్వర్ ధామ్ ఆలయం..దండేశ్వర్ ఆలయం..1200 Years Old Mysteryఉత్తరాఖండ్,అల్మోరా జిల్లా in Visakhapatnam Vizag Vision జగేశ్వర్ ధామ్ ఆలయం….దండేశ్వర్ ఆలయం (Dandeshwar Temple) అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో గల ప్రసిద్ధ జగేశ్వర్ ధామ్ (Jageshwar Dham) క్షేత్రంలో ఒక భాగం. జగేశ్వర్ లోని 124 పురాతన రాతి శివాలయాల సమూహంలో ఇది అతిపెద్ద మరియు అత్యంత ఎత్తైన ఆలయంగా పేరుగాంచింది..
స్థానిక పురాణాల ప్రకారం, ఒకప్పుడు పరమశివుడు దిగంబర రూపంలో (ఏమీ ధరించకుండా) ఇక్కడి దారుకావన అడవులలో ధ్యానం చేసుకుంటుండగా, అక్కడి ఋషుల భార్యలు ఆయన రూపానికి మోహితులయ్యారు. దీనిని చూసి ఆగ్రహించిన ఋషులు శివుడిని గుర్తించలేక, ఆయనకు శాపం ఇచ్చి శిలగా మారిపోవాలని దండించారు (శిక్షించారు). శివునికి ఇక్కడ దండన లభించడం వల్లే ఈ ఆలయానికి దండేశ్వర మహాదేవ్ ఆలయం అనే పేరు వచ్చింది.
ఈ ఆలయ గర్భగుడిలో సాధారణంగా ఉండే శివలింగం ఉండదు. దానికి బదులుగా ఒక పెద్ద సహజ సిద్ధమైన రాతి శిలనే (Living Rock) సాక్షాత్తు పరమశివుని స్వరూపంగా భావించి పూజిస్తారు.
ఈ ఆలయాన్ని ఉత్తర భారత సాంప్రదాయక నగర శైలి శిల్పకళతో నిర్మించారు. ఎత్తైన రాతి వేదికపై, శిఖర గోపురంతో ఈ ఆలయం నిర్మితమైంది.జగేశ్వర్ లోయలోని అన్ని ఆలయాల్లో కెల్లా ఇది ఎత్తైన గోపురాన్ని కలిగి ఉండటం వల్ల ఎంతో దూరం నుంచే భక్తులను ఆకట్టుకుంటుంది.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పరిశోధనల ప్రకారం, ఈ ఆలయాల నిర్మాణం 7వ శతాబ్దం నుండి 10వ శతాబ్దాల మధ్య పోస్ట్-గుప్తా లేదా కట్యూరి (Katyuri) రాజుల కాలంలో జరిగిందని భావిస్తున్నారు
చుట్టూ దట్టమైన దేవదారు (Deodar) అడవులు, పక్కనే ప్రవహించే జటా గంగ (Jata Ganga) నది పాయల మధ్య ఈ ఆలయ వాతావరణం ఎంతో ప్రశాంతంగా, ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది