Vizagvision Visakhapatnam :*SOUTH COAST RAILWAY GENERAL MANAGER SHRI SANDEEP MATHUR REVIEWS SAFETY, LOADING, AND PASSENGER AMENITIES ACROSS FOUR DIVISIONS*Shri Sandeep Mathur, General Manager of South Coast Railway (SCoR), chaired a high-level review meeting with Principal Heads of Departments (PHODs) and Divisional Railway Managers (DRMs) of the zone’s four divisions—Visakhapatnam, Vijayawada, Guntur, and Guntakal. The comprehensive session focused heavily on reinforcing safety protocols, accelerating freight loading and revenue generation, and upgrading passenger amenities across the zone. During the meeting, the General Manager emphasized that safety consciousness must remain the utmost priority across all railway operations. Detailed evaluations were conducted on track maintenance, signaling systems, preventive measures against operational hazards, and strict adherence to safety guidelines by field personnel.In addition to safety frameworks, the discussions centered on maximizing freight loading efficiency and exploring new revenue streams to ensure sustained financial growth. Divisional heads presented updates on ongoing infrastructure projects and target achievements. Furthermore, Shri Sandeep Mathur stressed the importance of improving passenger experiences, directing officials to fast-track the modernization of station facilities, cleanliness drives, and passenger-centric services. The meeting concluded with strict directives to divisional teams to achieve targeted milestones ahead of schedule while upholding the highest standards of operational excellence and public service.

Related posts

Vizag Vision Visakhapatnam : శంకర్ ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందనతొలిరోజే 500 మందికి కంటి పరీక్షలుఅగనంపూడి : ఫైజర్ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా శంకర్ ఫౌండేషన్ సహకారంతో అగనంపూడి కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్లో రెండు రోజుల సమగ్ర ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించింది.ఈ శిబిరాన్ని ఫైజర్ సైట్ హెడ్ శ్రీ రవి చంద్ర కట్టా ప్రారంభించారు. ఫైజర్కు చెందిన పలువురు సీనియర్ అధికారులు, CWC ప్రతినిధులు మరియు శంకర్ ఫౌండేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిబిరానికి అగనంపూడి మరియు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తొలిరోజే 500 మంది ఔట్పేషెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు శిబిరంలోనే కళ్లద్దాలను అందించే సదుపాయం కూడా కల్పించారు. ఈ సందర్భంగా శ్రీ రవి చంద్ర కట్టా మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కార్యక్రమాలకు ఫైజర్ నిరంతరం మద్దతు అందిస్తుందని తెలిపారు. నివారించగల అంధత్వాన్ని ముందుగానే గుర్తించి నివారించేందుకు ప్రజలు ఈ ఉచిత కంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫైజర్ సంస్థకు చెందిన సీనియర్ అధికారులు శ్రీ అరవింద్ జయరామన్ – EHS హెడ్, శ్రీ విజయ్ మహాజన్ – మాన్యుఫ్యాక్చరింగ్ హెడ్, శ్రీ రాజేష్ రావురి – ఫైనాన్స్ హెడ్, శ్రీ సత్జీత్ సింగ్ – IT హెడ్, శ్రీ ఎం.వి. రామరాజు – పబ్లిక్ అఫైర్స్ & CSR హెడ్, డా. పి. ఈశ్వర్ రావు – మెడికల్ ఆఫీసర్, శ్రీ జె. కిషోర్ – CSR, శ్రీమతి పవని – CSR, శ్రీ ఎస్.వి. నాగేశ్వరరావు – CSR, మరియు శ్రీ యు. శ్రీను పాల్గొన్నారు.శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఆత్మకూరి కృష్ణ కుమార్ సమాజంలోని అవసరమైన వర్గాలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించేందుకు ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోంది ఇందుకు సహకరించిన ఫైజర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు..కార్యక్రమం గురించి శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (PR, Liaison & Corporate Relations) శ్రీ కె. బంగార్రాజు మాట్లాడుతూ, అగనంపూడి మరియు పరిసర గ్రామాల ప్రజల నుంచి ఈ శిబిరానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. తొలిరోజే మొత్తం 500 మంది ఔట్పేషెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.శంకర్ ఫౌండేషన్కు చెందిన డా. సోమ్యశ్రీ సమల్ మరియు డా. డి. పావన ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించగా, 35 మంది వైద్య, పారామెడికల్ మరియు ఇతర సిబ్బంది శిబిరంలో సేవలందించారు.శిబిరం విజయవంతంగా నిర్వహించేందుకు CWC కమిటీ కార్యదర్శి శ్రీ కె. పైడిరాజు, శ్రీ వై. సాంబశివరావు, శ్రీ జి. అప్పారావు మరియు శ్రీ బి. సత్యనారాయణ సహకరించారు.శిబిరం రెండో రోజూ కొనసాగనుండటంతో, మరింత మంది ప్రజలు ఉచిత కంటి వైద్య సేవలను వినియోగించుకోవాలని శంకర్ ఫౌండేషన్ కోరింది.

Vizagvision :WOOD PULP TRAFFIC SHIFTS FROM ROAD TO RAIL FOLLOWING SOUTH COAST RAILWAY INITIATIVEIn a significant freight business development initiative, South Coast Railway has successfully diverted long-lead imported wood pulp traffic from Road to Rail, opening up a new source of freight loading and revenue. This achieved significant milestone with the first-ever loading of Wood Pulp as a commodity on Indian Railways from Kakinada Port to Bhigwan in Maharashtra. Imported wood pulp has traditionally been transported by road from Kakinada to paper industries in Maharashtra for the past 15 years. Recognizing the potential for shifting this traffic to rail, South Coast Railway engaged with industry representatives and examined the actual loading requirements and tariff structure.It was observed that the actual loadability of wood pulp is around 45–50 tonnes per wagon, whereas the existing railway charging structure was based on 65.1 tonnes per wagon, making rail transportation less competitive compared to road.To address this issue, South Coast Railway held discussions with the industry and submitted a proposal to the Railway Board in July 2026 for suitable rating of Wood Pulp. Based on the proposal, Wood Pulp has now been included as a commodity in the Goods Tariff under Class-110. This led to a considerable reduction in the freight charges for the commodity. This made the transportation more competitive by rail over road.As a result of this tariff rationalization, the 1,061-km long-lead traffic has been successfully diverted from road to rail. The first BOST rake carrying imported wood pulp was loaded today at Kakinada and is moving to Bhigwan in Maharashtra.The freight earning from each rake is approximately ₹40 lakh. South Coast Railway expects to generate around 1.5 lakh tonnes of additional loading per annum, with an estimated annual freight revenue of approximately ₹20 crore from this traffic.The successful diversion of this long-distance traffic from road to rail reflects South Coast Railway’s continued efforts towards customer-oriented freight business development, tariff rationalization and attracting new traffic to the railway system. General Manager, South Coast Railway Shri Sandeep Mathur congratulated Principal Chief Operations Manager Shri Vineet Kumar, Principal Chief Commercial Manager Shri K Sambasiva Rao, DRM/Vijayawada Shri Mohit Sonakiya and the entire team for their concerted efforts in identifying, developing and successfully converting this traffic from road to rail.

Vizagvision Visakhapatnam ప్ర &టీ స్పాన్సర్డ్ ఉచిత కంటి పరీక్షా శిబిరం : సిటీ పాలీక్లినిక్లోవిశాఖపట్నం: ఎల్&టీ (లార్సెన్ & టూబ్రో లిమిటెడ్) సంస్థ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా, శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సహకారంతో రిటైర్డ్ డిఫెన్స్ సిబ్బంది కోసం సమగ్ర ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నేడు రైల్వే స్టేషన్ సమీపంలోని సీజీహెచ్ఎస్ పాలీక్లినిక్-1 లో నిర్వహించింది.ఈ శిబిరాన్ని ఎల్&టీ ఫైనాన్స్ & అకౌంట్స్ విభాగాధిపతి శ్రీ ఎన్.జె. మూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీజీహెచ్ఎస్ పాలీక్లినిక్ ఆఫీసర్ ఇన్-ఛార్జ్ కెప్టెన్ సి.జి. రాజు, ఎల్&టీ సీఎస్ఆర్ మేనేజర్ శ్రీ ఆర్.కె. రావు, శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి డిప్యూటీ జనరల్ మేనేజర్ (పి. ఆర్ ) కె బంగార్రాజు, సీనియర్ మేనేజర్ (అవుట్ రీచ్) శ్రీ ఎన్. అప్పలరాజు, శ్రీమతి చి. శృతి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.ఈ శిబిరంలో డాక్టర్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో మొత్తం 130 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం 80 మంది లబ్ధిదారులకు నాణ్యమైన కళ్లద్దాలను ఉచితంగా అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ ఎన్.జె. మూర్తి మాట్లాడుతూ, శంకర్ ఫౌండేషన్ అందిస్తున్న కమ్యూనిటీ కంటి సంరక్షణ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నివారించదగిన అంధత్వాన్ని నిర్మూలించడం మరియు నాణ్యమైన కంటి సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడం అనే లక్ష్యానికి ఎల్&టీ తరఫున నిరంతర మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.ఫోటో క్యాప్షన్: శిబిరంలో లబ్ధిదారులకు కంటి పరీక్షలను పరిశీలిస్తున్న శ్రీ ఎన్.జె. మూర్తి, కెప్టెన్ సి.జి. రాజు మరియు ఇతర ప్రముఖులు.