Home News5th Installation Ceremony New President and Secretary take charge by Rotary Club Vizag Diamonds

5th Installation Ceremony New President and Secretary take charge by Rotary Club Vizag Diamonds

by kishore226226@gmail.com

#Vizagvision
5th Installation Ceremony New President and Secretary take charge by Rotary Club Vizag Diamonds in Visakhapatnam Vizag Vision రోటరీ క్లబ్ ఆఫ్ విజాగ్ డైమండ్స్ నూతన అధ్యక్ష, కార్యదర్శుల బాధ్యతల స్వీకరణ రోటరీ క్లబ్ ఆఫ్ విజాగ్ డైమండ్స్ 5వ ఇన్‌స్టాలేషన్ వేడుక ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా రోటరీ సంవత్సరానికి (2026–27) నూతన అధ్యక్షుడిగా రొటేరియన్ కె. మారుతీ, కార్యదర్శిగా Rtn ఎం. శివకుమార్ మరియు ట్రెజర్ Rtn. గౌతమ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ రొటేరియన్ గుత్తికొండ శ్రీరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ డా. ఎం. సంజయ్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ Rtn శోభన్ ప్రకాష్ ఇన్‌స్టాలేషన్ ఆఫీసర్‌గా నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ వేడుకలో అసిస్టెంట్ గవర్నర్ Rtnనీరజ, ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ Rtnకామేశ్వరరావు, కెప్టెన్ Rtnఆర్.ఎస్. కాళీ ప్రసాద్, Rtn రాంబాబు, క్లబ్ సభ్యులు, పలువురు రొటేరియన్లు మరియు విశిష్ట అతిథులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రొటేరియన్ కె. మారుతీ మాట్లాడుతూ, రాబోయే ఏడాది పొడవునా సమాజ సేవకు అంకితమైన అనేక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, యువత సాధికారత, మహిళా సంక్షేమం మరియు సామాజిక అభివృద్ధి వంటి రంగాల్లో వినూత్న ప్రాజెక్టులను అమలు చేస్తూ, రోటరీ సిద్ధాంతమైన *“Service Above Self” (సేవే పరమావధి)*ని ఆచరణలో నిలబెట్టేందుకు నూతన కార్యవర్గం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమం అనంతరం నూతన కార్యవర్గానికి పలువురు రొటేరియన్లు, అతిథులు శుభాకాంక్షలు తెలియజేశారు.
For Inquiries
For Any Advertisements WhatsApp us Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

You may also like

Leave a Comment