News Dharchula to Nabhi, Gunji, Kuti Village Uttarakhand #vizagvision #news by kishore226226@gmail.com October 14, 2026 October 14, 2026 1 Dharchula to Nabhi, Gunji, Kuti Village Uttarakhand #vizagvision #news 0 comments 0 FacebookTwitterPinterestEmail previous post Homestay Near Om Parvat in Nabi Village, Dharchula #Vizagvision #news next post Vizagvision Visakhapatnam :శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవములు -2026 నగరంలో గల శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు మూడవ రోజైన నేటి ఉదయం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో తులసీదళములు సహస్రనామార్చన పూజ చేయుట జరిగినది. శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేటి అలంకరణనకు ఉభయదాతలు విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీమతి రాధిక మోహన్ గారు. నేటి శ్రీ అమ్మవారి అలంకరణకు అలంకరించిన పట్టు చీరలు లక్కీ షాపింగ్ మాల్ మరియు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, విశాఖపట్నం వారు సమర్పించి యున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్ని దర్శించి తరించి యున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకమీషనరు & కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి కె. శోభారాణి, మరియు వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. రేపు అనగా తేది.15-10-2026న “శ్రీ సంతానలక్ష్మీ” అలంకారములోగల అమ్మవారికి కలువ పూలతో సహస్రనామార్చన పూజ జరపబడును. గమనిక:- శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు తేది. 11.10.2026 నుండి తేది.20.10.2026 వరకు నిర్వహించు శరనవరాత్రులు (విజయ దశమి) సందర్భంగా పై తేదీలలో ఉదయం గం..6.30 ని..ల నుండి ఉదయం 9.00 గంటల వరకు శ్రీ అమ్మవారి దర్శనములు నిలుపుదల చేయబడును. పై తేదీలలో మధ్యాహ్నం జరుగు పంచామృతాభిషేకం, ప్రతి మంగళవారం జరుగు అష్టదల పద్మారాధన, శుక్రవారం జరుగు క్షీరాభిషేకం మరియు శనివారం జరుగు లక్ష తులసి పూజ మొదలగు విశేష సేవలు/పూజలు నిలుపుదల చేయడమైనది. పై తేదీలలో భక్తులకు శ్రీ అమ్మవారి గర్బాలాయ దర్శనములు లభించవు. You may also like AUలోని స్ట్రాంగ్ రూమ్ల్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్,... October 14, 2026 స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల AP SEC ‘అనిల్... October 14, 2026 శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు in Visakhapatnam... October 14, 2026 Homestay Near Om Parvat in Nabi Village, Dharchula... October 14, 2026 Homestay Near Om Parvat in Nabi Village, Dharchula... October 13, 2026 ఏపీకి చల్లని కబురు 15th to 18th వరకు వర్షాలు... October 13, 2026 Waltair Railway DRM Lalit Bohra Interview Station Redevelopment... October 12, 2026 Vizag Comic Con Pop-culture Fans Flock to First... October 11, 2026 Vizag Comic Con Pop-culture Fans Flock to First... October 11, 2026 80th Mens & 19th Women’s All India Railway... October 10, 2026 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.