Home UncategorizedVizagvision Visakhapatnam:

Vizagvision Visakhapatnam:

by Deva Trinadh Rao

31వ సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం.

విశాఖపట్నం ఆంధ్రవిశ్వకళా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు జరిగే 31వ సిఐఐ భాగస్వామ్య సదస్సు గురువారం ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు పియూష్ గోయల్,కె.రామ్మోహన్ నాయుడు,ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్,రాష్ట్ర ఐటి శాఖామాత్యులు నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

మారుతున్న ప్రపంచ సమీకరణాలతో వాణిజ్యం, సాంకేతికత నమ్మకం ఆలోచనా నాయకత్వంతో ముందుకు సాగడం అనే ఇతివృత్తంతో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది.భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,కేంద్ర పరిశ్రమలు,అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి.

You may also like

Leave a Comment