Vizag vision Bogapuram:
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాననాశ్రయం ప్రారంభం అనంతరం సభా వేదిక పైనుంచే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు… శంకుస్థాపనలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు• విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్‌ఐపీ టెక్నాలజీస్…