#Vizagvision
Vizag Auto Expo 2025 Cars & Bikes at Beach Road Opp Vishwa Priya Function Visakhapatnam Vizag Vision సాగర తీరాన వైజాగ్ ఆటో ఎక్స్ పో
ప్రారంభించిన విఎంఆర్డిఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, జాయింట్ కమిషనర్ రమేష్..కొలువుతీరిన అన్ని బ్రాండ్ల కార్లు,బైకులు
రేస్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల ఎక్స్ పో
సాగర తీరాన వైజాగ్ ఆటో ఎక్స్ పో 2025 ఘనంగా ప్రారంభమైంది. వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, జాయింట్ కమిషనర్ రమేష్ సంయుక్తంగా దీన్ని ప్రారంభించారు. రెండు రోజులు పాటు జరిగే ఈ ఈవెంట్ లో సుమారు 20 బ్రాండ్లు కార్లు, బైకుల కంపెనీలు తమ ఉత్పత్తులను వాహన కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు. సంవత్సరాంతపు డిస్కౌంట్ సేల్స్ లో భాగంగా పలు మోడల్ కార్లు బైకులు అమ్మకాలు జరిపేందుకు సిద్ధంగా ఉంచారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్ రంగంపై జీఎస్టీ శాతాన్ని గణనీయంగా తగ్గించడంతో వాహన కొనుగోలు ప్రియులకు ఊరట లభించింది. ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ రేస్ ఎంటర్టైన్మెంట్స్ సారథ్యంలో గడిచిన 15 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఆటో ఎక్స్ పో ఈవెంట్లు మూలంగా ఒకే చోట కంపెనీల ఉత్పత్తులను ఉంచడం వాహన కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ముఖ్య గౌరవ అతిథులు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా మారుతి కారు విక్టోరియాస్ ను ఆవిష్కరించారు. అలాగే టీవీఎస్ కంపెనీకి చెందిన రెండు మోడల్ మోటారు బైక్లను లాంచింగ్ చేశారు. శని ఆదివారాల్లో బీచ్ రోడ్ లో విశ్వ ప్రియా ఫంక్షన్ హాల్ ఎదురుగా గల పార్కింగ్ స్థలంలో జరుగుతున్న ఈ ఎక్స్ పోను విశాఖ వాసులు సందర్శించి ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ప్రణవ్ గోపాల్ కోరారు. కార్యక్రమంలో ఈస్ట్ ఏసిపి కే లక్ష్మణమూర్తి, జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే విజయ మోహన్, హాలిడే వరల్డ్ ప్రతినిధి సిహెచ్ గోపి, ప్రముఖ వ్యాపారవేత్త కూనల కామేష్, రేస్ ఈవెంట్ మేనేజర్ దాడి రవికుమార్, పలు ఆటోమొబైల్ కంపెనీల సీఈవోలు, జిఎంలు, సేల్స్ హెడ్ లు పాల్గొన్నారు.
For Inquiries
For Any Advertisement WhatsApp Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA
News
#Vizagvision
International Meditation Day Calendar-26 Opening Brahmakumaris in Visakhapatnam Vizag Vision
For Inquiries
For Any Advertisement WhatsApp Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA
#Vizagvision
ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతి in Visakhapatnam Vizag Vision

మార్గశిర శోభ ఆఖరి గురువారం పోటెత్తిన భక్తులు శ్రీశ్రీశ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి in Visakhapatnam
#Vizagvision
మార్గశిర శోభ ఆఖరి గురువారం పోటెత్తిన భక్తులు శ్రీశ్రీశ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి in Visakhapatnam Vizag Vision కనక మహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర శోభ ఆఖరి గురువారం పోటెత్తిన భక్తులు….
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం నాలుగో గురువారం పూజలు వైభవంగా జరిగాయి. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా ఆఖరి గురువారం కావడంతో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో బారులు తీరి నిల్చొని అమ్మను దర్శించుకున్నారు.ఉమ్మడి జిల్లా వాసులతో పాటు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతా నుంచి వెల్లువలా తరలిరావడంతో బురుజుపేట వీధులు కిక్కిరిసాయి. అమ్మవారికి అర్ధరాత్రి 12 గంటల తరువాత విశేష పంచామృతాభిషేకం, పసుపు, కుంకుమ, పాలు, సుగంధ ద్రవ్యాలు కలిపిన జలాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. పూజ అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న మండపంలో ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదములు అందజేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చారు. గురువారం భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ ఈవో కె. శోభారాణి, ఏఈఓలు రాజేంద్రకుమార్, ఆనందకుమార్, ఈఈ రమణ తదితరుల పర్యవేక్షణలో చర్యలు చేపట్టారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉచిత దర్శనాలతో పాటు పత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయడమే కాకుండా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ప్రసాద విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీఐపీ, ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు వచ్చే భక్తుల కోసం సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి ప్రవేశాలు కల్పించారు. వివిధ సేవా గ్రూప్ కు చెందిన వాలంటీర్లు ఉచిత సేవలు అందించారు. దేవస్థానం కార్యాలయం, విక్టోరియా ఆసుపత్రి, రీడింగ్ రూమ్ వద్ద ఉచిత వైద్య శిబిరాలు అందుబాటులో వుంచారు. పోలీసులతో భారీ భద్రత ” ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో ఎక్కడా ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
For Inquiries
For Any Advertisement WhatsApp Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA
#Vizagvision
LIC Protests Demonstrations Hike in FDI in insurance to 100% in Visakhapatnam Vizag Vision
For Inquiries
For Any Advertisement WhatsApp Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA
#Live మార్గశిర ఆఖరి లక్ష్మి వారం శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి visakhapatnam vizagvision
WhatsApp us 9948511438 or Vizagvisiondeva@gmail.com
And Also Follow Us On : vizagvision Groups
Website: http://www.vizagvision.com/
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision/