News Commioning Of INS Mahemdrigri #vizagvision by kishore226226@gmail.com July 11, 2026 July 11, 2026 120 Commioning Of INS Mahemdrigri #vizagvision 0 comments 0 FacebookTwitterPinterestEmail previous post Vizagvision Vijayawada:ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా డా.నేమాల నియామకంఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ (న్యూడిల్లీ)అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా విశాఖ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ డా.నేమాల హేమసుందరరావు నియమితులయ్యారు.ఈ మేరకు విజయవాడ గాంధీనగర్ లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియామకపత్రాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.కాకుమాను వెంకట వేణు,ప్రధాన కార్యదర్శి గాదoశెట్టి శేఖర్ బాబులచే హేమసుందర్ అందుకున్నారు.ఈ సందర్భంగా డా.నేమాల మాట్లాడుతూ తనకుఈ బాధ్యతలను అప్పగించిన యూనియన్ రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతుకృషి చేస్తానన్నారు. next post Sawan Mela Exhibition cum Sale at Sindhi Panchayat Hall in Visakhapatnam Vizag Vision You may also like శుక్రవారం నెల్లూరు – విశాఖ మధ్య తీరం దాటనుంది !... November 18, 2026 “రోడ్లు మనవి, నీవి కావు, నావి కావు! సదస్సు 22... November 18, 2026 “Invictus” Training for JEE students at Aakash in... November 17, 2026 శంకర మఠంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం in Visakhapatnam... November 17, 2026 🔴Live 19,20 తేదీలలో భారీ వర్షాలు అక్వాన్ తుఫాన్ 175... November 17, 2026 19,20 తేదీలలో భారీ వర్షాలు అక్వాన్ తుఫాన్ 175 KM... November 17, 2026 అక్వాన్ తుఫాన్ 175 KM వేగంతో మత్స్యకారులకు కీలక హెచ్చరిక19,20... November 17, 2026 సామూహిక సత్యన్నారాయణ స్వామి వ్రతం రామదండు శ్రీ కంచి కామకోటి... November 17, 2026 అంబలం పూజకి సిద్ధమవుతున్న అయ్యప్ప స్వామి శ్రీశ్రీ శబరిమలై అయ్యప్ప... November 16, 2026 అయ్యప్ప స్వామి వారి పల్లకి ఊరేగింపు శ్రీశ్రీశ్రీ శబరిమలై అయ్యప్ప... November 16, 2026 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.