Vizag Vision Visakhapatnam:రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ నూతన కార్యవర్గం ఎన్నిక* ప్రెసిడెంట్ గా చక్కా కామేశ్వరరావు* సెక్రటరీగా కె ఎం కె రమేష్* ఈనెల 12వ తేదీన ప్రమాణ స్వీకార మహోత్సవంరోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. వాల్తేర్ క్లబ్ లో జరిగిన రోటరీ సమావేశంలో నూతన కార్యవర్గ సభ్యుల వివరాలను పాస్ట్ డిస్టిక్ గవర్నర్ సిహెచ్. కిషోర్ కుమార్ ప్రకటించారు. క్లబ్ నూతన అధ్యక్షులుగా చక్కా కామేశ్వరరావు, కార్యదర్శిగా కె.ఎం.కె. రమేష్, కోశాధికారిగా ఏ. ప్రభు జనార్ధన్, ఎన్నికయ్యారు. క్లబ్ ఆఫీసర్స్ గా పి. భాస్కర్ నరేంద్ర జగన్ (ఉపాధ్యక్షులు), టి.కోటేశ్వరరావు (సహాయ కార్యదర్శి), ఎస్. కృష్ణకుమారి (ప్రెసిడెంట్ ఎలెక్ట్), చింతా నేతాజీ ( పాస్ట్ రిజర్వేషన్ ప్రెసిడెంట్), టి. సురేష్ (సర్జెంట్ ఎట్ ఆమ్స్), బి. బ్రహ్మానందం (క్లబ్ సర్వీస్), బి.దిలీప్ కుమార్ (ఒకేషనల్ సర్వీస్), డైరెక్టర్స్ గా డాక్టర్ అశోక్ దేవరకొండ (కమ్యూనిటీ సర్వీస్ మెడికల్), ఎండి.యాసిన్ (కమ్యూనిటీ సర్వీస్), జి.కే.మూర్తి (ఇంటర్నేషనల్ సర్వీస్) పి.రాజేష్ (యూత్ సర్వీస్) బి.శంకర్ రావు (స్పెషల్ ప్రాజెక్ట్), చైర్మన్లుగా పి. నాగరాజు (రోటరీ ఫౌండేషన్), ఫిరోజ్ ఖాన్ (పబ్లిక్ ఇమేజ్), బి.భాస్కర్ (మెంబర్షిప్), వి.మోహన్ రావు (అడ్మినిస్ట్రేషన్), మొల్లేటి శ్రీనివాసరావు (పోలియో చైర్), పీర్ మహమ్మద్ ( ఆన్ లైన్ టూల్స్), కె.కళ్యాణ్ చక్రవర్తి (లిటరసీ అండ్ హ్యాపీ స్కూల్స్), జి. వెంకట్ రామ్ (అటెండెన్స్ ప్రమోషన్), ప్రొఫెసర్ పి.వి.ఎల్. నారాయణ (రోటరేట్ అండ్ ఇంటరాక్ట్), బి.చందన (ఫెలోషిప్ క్లబ్), మెంటార్ గా పిడిజి సిహెచ్. కిషోర్ కుమార్, క్లబ్ సలహాదారులుగా డాక్టర్ టీవీఎస్ రావు, డాక్టర్ ఎం.ఎస్. రాజు వ్యవహరిస్తారు. ఈ నూతన కార్యవర్గం ఈనెల 12వ తేదీ హోటల్ ఫోర్ పాయింట్స్ లో జరగనున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2026-27 సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ చేపట్టనున్న సమాజ సేవా కార్యక్రమాల్లో వీరంతా భాగస్వాములై కృషి చేస్తారు.

Related posts

VizagvisionVisakhapatnam:ఐనాక్స్ఎయిర్ప్రొడక్ట్స్సీఎస్ఆర్సహకారంశంకర్ఫౌండేషన్లోఅత్యాధునికస్టెరిలైజర్ఏర్పాటు భారతదేశంలోనిప్రముఖపారిశ్రామిక, వైద్య, ఎలక్ట్రానిక్, ప్రత్యేకగ్యాస్లతయారీమరియుసరఫరాసంస్థఐనాక్స్ఎయిర్ప్రొడక్ట్స్ప్రైవేట్లిమిటెడ్ (INOX Air Products Private Limited), తనకార్పొరేట్సామాజికబాధ్యత(CSR)కార్యక్రమంలోభాగంగావిశాఖపట్నంలోనిశంకర్ఫౌండేషన్కుఅత్యాధునికస్టెరిలైజర్పరికరాన్నిఉదారంగాఅందించింది. ఈపరికరాన్నిసంస్థఆంధ్రప్రదేశ్,తెలంగాణరాష్ట్రాలసేల్స్విభాగంఅధిపతిశ్రీకె.జె.కిరణ్రాజునేడుఅధికారికంగాప్రారంభించారు.ఈకార్యక్రమంలోఐనాక్స్ఎయిర్ప్రొడక్ట్స్రీజినల్కోఆర్డినేటర్(సేల్స్)శ్రీఎస్.వి.ఎస్.ఎస్.ఎన్.రాజు,శంకర్ఫౌండేషన్మేనేజింగ్ట్రస్టీఅండ్సీఈఓశ్రీఎ.కృష్ణకుమార్,వివిధవైద్యవిభాగాలఅధిపతులుపాల్గొన్నారు.ఈసందర్భంగాశ్రీకె.జె. కిరణ్రాజుమాట్లాడుతూ,నివారించదగినఅంధత్వనిర్మూలనకుశంకర్ఫౌండేషన్చేస్తున్నవిశేషకృషిని, వేలాదిమందిపేద, సామాన్యప్రజలకుఅందిస్తున్ననాణ్యమైన, అందుబాటుధరలనేత్రవైద్యసేవలనుఅభినందించారు. అత్యాధునికనేత్రవైద్యసదుపాయాలఅభివృద్ధికి, రోగులకుమరింతమెరుగైనవైద్యసేవలుఅందించేందుకుఐనాక్స్ఎయిర్ప్రొడక్ట్స్తనసహకారాన్నికొనసాగిస్తుందనిఆయనపునరుద్ఘాటించారు.ఐనాక్స్ఎయిర్ప్రొడక్ట్స్సీఎస్ఆర్నిధులద్వారారూ.29.26లక్షలవ్యయంతోసమకూర్చినఈఅత్యాధునికస్టెరిలైజర్ఆసుపత్రిలోఇన్ఫెక్షన్నియంత్రణ,రోగులభద్రతాప్రమాణాలనుమరింతబలోపేతంచేయనుంది.శస్త్రచికిత్సలకుఉపయోగించేపరికరాలపైఉండేబ్యాక్టీరియా,వైరస్లు,ఇతరహానికరసూక్ష్మజీవులు,స్పోర్స్నుపూర్తిగానిర్మూలించడంలోఈపరికరంకీలకపాత్రపోషిస్తుంది.తద్వారానేత్రశస్త్రచికిత్సలకుఅత్యంతఅవసరమైనఉన్నతస్థాయిక్రిమిరహితప్రమాణాలనుపాటించేందుకువీలవుతుంది.కంటికణజాలాలుఅత్యంతసున్నితంగాఉండటంతోపాటుకాటరాక్ట్,గ్లకోమా,కార్నియా,రెటీనాతదితరనేత్రశస్త్రచికిత్సల్లోఅత్యంతఖచ్చితత్వంఅవసరం. ఇలాంటిశస్త్రచికిత్సలఅనంతరంఇన్ఫెక్షన్లుతలెత్తకుండానివారించడం,రోగులచూపునుకాపాడటం,మెరుగైనశస్త్రచికిత్సఫలితాలనుసాధించడంకోసంపరికరాలనుపూర్తిస్థాయిలోక్రిమిరహితంచేయడంఅత్యంతకీలకం.నూతనస్టెరిలైజర్ఏర్పాటుద్వారాశంకర్ఫౌండేషన్సురక్షితమైన, ప్రపంచస్థాయినేత్రవైద్యసేవలనుఅందించేసామర్థ్యంమరింతపెరగనుంది.ఈకార్యక్రమంలోగ్లకోమావిభాగాధిపతిడాక్టర్టి. రవీంద్ర, కార్నియావిభాగాధిపతిడాక్టర్నస్రీన్, రెటీనావిభాగాధిపతిడాక్టర్టి.కృష్ణ,పీడియాట్రిక్ఆప్తాల్మాలజీవిభాగాధిపతిడాక్టర్టి. సుపర్ణ, శంకర్ఫౌండేషన్డీజీఎం (పీఆర్) శ్రీకె. బంగార్రాజు, ఏజీఎం (హెచ్ఆర్) శ్రీఎస్.కె.ఎల్. రావుతదితరసీనియర్సిబ్బందిపాల్గొన్నారు.ఫోటోక్యాప్షన్:ఐనాక్స్ఎయిర్ప్రొడక్ట్స్ఆంధ్రప్రదేశ్, తెలంగాణరాష్ట్రాలసేల్స్విభాగంఅధిపతిశ్రీకె.జె. కిరణ్రాజుఅత్యాధునికస్టెరిలైజర్నుప్రారంభిస్తున్నదృశ్యం. చిత్రంలోశంకర్ఫౌండేషన్మేనేజింగ్ట్రస్టీఅండ్సీఈఓశ్రీఎ. కృష్ణకుమార్, సీనియర్నేత్రవైద్యనిపుణులు, ఆసుపత్రిఅధికారులుఉన్నారు.

Vizagvision Visakhapatnam:

Vizagvision Visakhapatnam: