News విశాఖలో భారీ అయ్యప్ప స్వామి అంబలం పూజ #vizagvision #news #ytshots # అంబలము పూజ # అయ్యప్ప స్వామి by kishore226226@gmail.com November 20, 2026 November 20, 2026 3 విశాఖలో భారీ అయ్యప్ప స్వామి అంబలం పూజ #vizagvision #news #ytshots # అంబలము పూజ # అయ్యప్ప స్వామి 0 comments 0 FacebookTwitterPinterestEmail previous post Vizagvision Visakhapatnam:వైద్య విద్యలో వైజాగ్ ఇండస్ట్రియల్ స్కాన్ స్పెషల్ కరస్పాండెంట్ మద్ది హరి కుమార్ కుమార్తె అత్యుత్తమ ప్రతిభ ….ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత విశాఖపట్నం, నవంబర్ 19వైజాగ్ ఇండస్ట్రియల్ స్కాన్ స్పెషల్ కరెస్పాండెంట్ మద్ది హరి కుమార్, పార్వతి దంపతుల పుత్రిక మద్ది వెంకట సాయి అర్చన వైద్య విద్యలో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్‌తో పాటు 676 మార్కులు సాధించారు.చిన్ననాటి నుంచే చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ఎల్కేజీ నుంచి ఇప్పటివరకు ప్రతి తరగతిలోనూ ప్రథమ స్థానంలో నిలుస్తూ వస్తున్న అర్చన.. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలోనూ 714 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కష్టపడి పనిచేసే తత్వానికి భగవంతుడి ఆశీస్సులు తోడవడంతోనే ఈ అద్భుత విజయాలు సాధ్యమవుతున్నాయని ఆమె నిరూపిస్తున్నారు.భవిష్యత్‌లో అత్యుత్తమ వైద్యురాలిగా మంచి పేరు తెచ్చుకుని, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ఆమె దృఢ సంకల్పం. భగవంతుని అశిస్సులతో అర్చన మరెన్నో విజయాలు సాధించి, మరింత ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు. next post Vizag Junior Literary Fest 7th Edition On 21st Nov at Hawamahal Beach Road Visakhapatnam VizagVision You may also like విశాఖ బీచ్ రోడ్ లో ఘనంగా రన్ ఫర్ అంబేద్కర్... November 20, 2026 Vizag Junior Literary Fest 7th Edition On 21st... November 20, 2026 తీరం దాటిన అక్వాన్ తుఫాను ! 90 KM వేగంతో... November 20, 2026 గోపాల్పూర్ దగ్గర తీరం దాటిన అక్వాన్ తుఫాను#AquanCyclone #WeatherUpdate #VizagVision... November 20, 2026 ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పు ! 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని... November 19, 2026 మళ్లీ ఉత్తరాంధ్ర వైపు అక్వాన్ ! శుక్రవారం మధ్యాహ్నం తీరం... November 19, 2026 🔴Live మళ్లీ ఉత్తరాంధ్ర వైపు అక్వాన్ పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర... November 19, 2026 అయ్యప్ప భక్తులకు ముఖ్య గమనిక – పంబా నదిలో బట్టలు... November 19, 2026 పంబా నదిలో బట్టలు వదలొద్దు ! అయ్యప్ప భక్తులకు కేరళ... November 19, 2026 విశాఖ 80 ఫీట్ రోడ్డులో నరకయాతన ! పాడైన బస్సులతో... November 19, 2026 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.