News Beautyfull Clouds #vizagvision #news #ytshots by kishore226226@gmail.com September 13, 2026 September 13, 2026 4 Beautyfull Clouds #vizagvision #news #ytshots 0 comments 0 FacebookTwitterPinterestEmail previous post Vizagvision Abu Road :మౌంట్ అబూలో సెప్టెంబరు 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించబడుతున్న జాతీయ మీడియా సదస్సు 9వ తారీఖున సాయంకాలం నుండి ప్రారంభమై 10వ తేదీన ఉదయం పరిచయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ బి కే కరుణాభాయ్ గారు మాట్లాడుతూ మన భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచ దేశాలకు రుజువు చేస్తూ పాత్రికేయులు అందరూ తమ విలువలతో కూడిన శ్రేష్ట సమాజమును ఆధ్యాత్మిక ససక్తీకరణ ద్వారా నిర్మించాలని సభాముఖంగా సందేశం ఇచ్చారు. కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యాంశాలు బికే నికుంజ్ గారు ,ముఖ్య ఉపన్యాసకులుగా ప్రొఫెసర్ డాక్టర్ మాన్సింగ్ ఫార్మర్ ఫార్మర్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ రాయపూర్ మరియు విశిష్ట అతిథిగా డాక్టర్ సరఫరాజ్ సైఫీ గారు భారత్ న్యూస్ చీఫ్ ఎడిటర్ ఇంకొక విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ సంజయ్ దివేది మాస్ కమ్యూనికేషన్ మొదలైన వారు పాల్గొన్నారు. ముందుగా కోఆర్డినేటర్ చంద్రకళ గారు వ్యాఖ్యానిస్తూ అతిథిలను ఆహ్వానించవలసిందిగా వైస్ చైర్ పర్సన్ మీడియా వింగ్ బి కే సరళ గారిని కోరారు తదనంతరం విశిష్ట అతిథులుగా విచ్చేసిన వారు తమ మాటలలో మీడియా రంగంలో పాత్రికేయులకు తమ గౌరవం స్నేహంతో కట్టివేసి మూడు రోజులపాటు విశేషమైన మానసిక పరివర్తన కోసం ఆధ్యాత్మిక సశక్తీకరణ కోసం ఎంతో ప్రయాసతో బ్రహ్మకుమారీస్ సేవలందిస్తున్నారని కొనియాడారు డాక్టర్ రానా యశ్వంత్ గారు ఇప్పుడు మీడియా రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారని అది రాబోయే ప్రమాదాలకు ఊహించని రీతిలో మలుపు తిరగనున్నదని సభాముఖంగా తెలియజేశారు సైఫీ గారు తాను ఈ జాతీయ సదస్సుకి మొదటిసారిగా వచ్చానని ఇక్కడ పాత్రికేయులకు ఆధ్యాత్మికత తో కూడిన ససక్తీకరణ తమకు లభిస్తున్నందుకు ఎంతో అభినందించారు బి కే సుష్మ జైపూర్ ఇన్చార్జ్ ఆమె శీతలమైన మాటలతో పరమాత్ముని అనుభూతిని మరియు సైలెన్స్‌ను మెడిటేషన్ ద్వారా అనుభూతి చేయించారు ప్రతి జాతీయ మీడియా సదస్సులో ఎప్పటిలాగే ఆత్మల ప్రతిధ్వనులు అనే అంశంపై నికుంజు గారు రాసిన పుస్తకమును విడుదల చేశారు ఈ జాతీయ మీడియా సదస్సులో భారతదేశం నలుమూలల నుంచి సుమారు 2000 మందికి పైగానే వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు తెలియజేస్తున్నాము next post Vizagvision Visakhapatnam: You may also like Brama Kumaris National Media Conferences 2026’Empowered Media for... September 10, 2026 ZEISS Vision Center Grand Opened inorbit mall in... September 10, 2026 జగన్ మతమార్పిడి చేస్తున్నాడు నీతిపరుడని విజయ్ సాయి రెడ్డి అన్నాడు... September 8, 2026 Dr.K.A. Paul Comment విజయసాయిరెడ్డి కొత్త పార్టీ!!! #vizagvision #ytshorts... September 7, 2026 శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ స్వామివారి... September 7, 2026 చలో వైజాగ్ సచివాలయం ఉద్యోగులు న్యాయమైన హక్కుల కోసం 21... September 6, 2026 బ్రహ్మకుమారీస్ “దివ్యాంగుల సేవా కార్యక్రమం – ప్రచార ఉద్యమం” in... September 6, 2026 పెట్ ఆత్మీయ సమావేశం పెన్షనర్స్ ఎంప్లాయిస్ టీచర్స్కికి సత్కారంఅఖిల గాండ్ల... September 6, 2026 Dr K.A.Paul message to R.S.S. Chief Bhagawat ji... September 5, 2026 శ్రీ కృష్ణ జన్మాష్టమి BK గోప గోపికలు ఆడే పాడే... September 4, 2026 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.