News Beautyfull Clouds #vizagvision #news #ytshots by kishore226226@gmail.com September 13, 2026 September 13, 2026 35 Beautyfull Clouds #vizagvision #news #ytshots 0 comments 0 FacebookTwitterPinterestEmail previous post Vizagvision Abu Road :మౌంట్ అబూలో సెప్టెంబరు 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించబడుతున్న జాతీయ మీడియా సదస్సు 9వ తారీఖున సాయంకాలం నుండి ప్రారంభమై 10వ తేదీన ఉదయం పరిచయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ బి కే కరుణాభాయ్ గారు మాట్లాడుతూ మన భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచ దేశాలకు రుజువు చేస్తూ పాత్రికేయులు అందరూ తమ విలువలతో కూడిన శ్రేష్ట సమాజమును ఆధ్యాత్మిక ససక్తీకరణ ద్వారా నిర్మించాలని సభాముఖంగా సందేశం ఇచ్చారు. కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యాంశాలు బికే నికుంజ్ గారు ,ముఖ్య ఉపన్యాసకులుగా ప్రొఫెసర్ డాక్టర్ మాన్సింగ్ ఫార్మర్ ఫార్మర్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ రాయపూర్ మరియు విశిష్ట అతిథిగా డాక్టర్ సరఫరాజ్ సైఫీ గారు భారత్ న్యూస్ చీఫ్ ఎడిటర్ ఇంకొక విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ సంజయ్ దివేది మాస్ కమ్యూనికేషన్ మొదలైన వారు పాల్గొన్నారు. ముందుగా కోఆర్డినేటర్ చంద్రకళ గారు వ్యాఖ్యానిస్తూ అతిథిలను ఆహ్వానించవలసిందిగా వైస్ చైర్ పర్సన్ మీడియా వింగ్ బి కే సరళ గారిని కోరారు తదనంతరం విశిష్ట అతిథులుగా విచ్చేసిన వారు తమ మాటలలో మీడియా రంగంలో పాత్రికేయులకు తమ గౌరవం స్నేహంతో కట్టివేసి మూడు రోజులపాటు విశేషమైన మానసిక పరివర్తన కోసం ఆధ్యాత్మిక సశక్తీకరణ కోసం ఎంతో ప్రయాసతో బ్రహ్మకుమారీస్ సేవలందిస్తున్నారని కొనియాడారు డాక్టర్ రానా యశ్వంత్ గారు ఇప్పుడు మీడియా రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారని అది రాబోయే ప్రమాదాలకు ఊహించని రీతిలో మలుపు తిరగనున్నదని సభాముఖంగా తెలియజేశారు సైఫీ గారు తాను ఈ జాతీయ సదస్సుకి మొదటిసారిగా వచ్చానని ఇక్కడ పాత్రికేయులకు ఆధ్యాత్మికత తో కూడిన ససక్తీకరణ తమకు లభిస్తున్నందుకు ఎంతో అభినందించారు బి కే సుష్మ జైపూర్ ఇన్చార్జ్ ఆమె శీతలమైన మాటలతో పరమాత్ముని అనుభూతిని మరియు సైలెన్స్‌ను మెడిటేషన్ ద్వారా అనుభూతి చేయించారు ప్రతి జాతీయ మీడియా సదస్సులో ఎప్పటిలాగే ఆత్మల ప్రతిధ్వనులు అనే అంశంపై నికుంజు గారు రాసిన పుస్తకమును విడుదల చేశారు ఈ జాతీయ మీడియా సదస్సులో భారతదేశం నలుమూలల నుంచి సుమారు 2000 మందికి పైగానే వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు తెలియజేస్తున్నాము next post Vizagvision Visakhapatnam: You may also like విశాఖలో 37వ జాతీయ మాల్ఖంబ్ క్రీడా పోటీలు ఘనంగా ముగిసాయి... October 4, 2026 Rope Mallakhamb Bvk Students#vizagvision October 3, 2026 విశాఖలో 37వ జాతీయ మాల్ఖంబ్ క్రీడలు 2వ రోజు ఘనంగా... October 3, 2026 Sudarshan Setu India’s longest cable-stayed bridge Dwarka Gujurath... October 2, 2026 500కు పైగా రోబోటిక్ క్యాన్సర్ శస్త్రచికిత్సలు మహాత్మా గాంధీ క్యాన్సర్... October 1, 2026 Clouds Dharchula Ghat Road #vizagvision #news #ytshots September 30, 2026 నాగేశ్వర దేవాయలం జ్యోతిలింగం ద్వారక # #vizagvision #news #ytshots September 29, 2026 విశాఖలో ముడు రోజుగా కురుస్తున్న బరి వర్షం #vizagvision #news September 24, 2026 సింహాచలం మెట్లు మార్గంలో వర్షపు నీరు # #vizagvision #news... September 24, 2026 Traffic Jam Land Slide at Darchalla Ghat Road... September 24, 2026 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.