Waltair Division Introduces Innovative Hygienic Tea & Coffee Vending System on Trains Vizag Vision

#vizagvision
Waltair Division Introduces Innovative Hygienic Tea & Coffee Vending System on Trains in Visakhapatnam Vizag Vision

For Inquiries
For Any Advertisement WhatsApp Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

Read more

శబరిమల అయ్యప్పస్వామి మండలం మరియు మకర జ్యోతి దర్శనం విశేషాలు Vizag Vision

#Vizagvision
శబరిమల అయ్యప్పస్వామి మండలం మరియు మకర జ్యోతి దర్శనం విశేషాలు Vizag Vision అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమంతో ‘అయ్యప్ప’ నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే కుళతుపుళలో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. అచ్చన్ కోవిల్లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు,,
దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమలై యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది. శబరిమల కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది.ఇక్కడికి యాత్రలు నవంబరు నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. మండల పూజ (నవంబరు 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మలయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.

సంక్రాంతి అనగానే హిందూ భక్తులు చాలా మందికి శబరిమల ఆలయం ప్రముఖంగా గుర్తొస్తుంది. శబరిమలలో సంక్రాంతి రోజున ‘మకర జ్యోతి’ని వీక్షించటానికి వేలాది భక్తులు పోటెత్తుతారు.

సంక్రాంతి రోజున సాయం సమయంలో ‘‘కనిపించే’’ మకరజ్యోతిని చూశాక అయ్యప్ప మాలధారులు దీక్ష విరమిస్తారు. అయ్యప్పస్వామి స్వయంగా ‘మకర జ్యోతి’ రూపంలో కనిపిస్తారన్నది వారి విశ్వాసం.

మకర జ్యోతి అనేది ఏటా జనవరి 14న మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే నక్షత్రం. ఇది కేరళ రాష్ట్రంలోని శబరిమలకు ఎదురుగా ఉన్న కందమల శిఖరంపై కనిపిస్తుంది. ఈ నక్షత్రాన్ని చూసేందుకు భక్తులు ఏటా 41 రోజులు ఉపవాస దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు. ప్రస్తుతం నక్షత్రం లాంతరులా కనిపిస్తోందని ప్రజలు అంటున్నారు. తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప స్వామి మకర జ్యోతిగా దర్శనమిస్తాడని నమ్ముతారు.
For Inquiries
For Any Advertisement WhatsApp Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

Read more

#Live విశాఖలో భోగి వేడుకలు Bhogi Celebrations visakhapatnam vizagvision

WhatsApp us 9948511438 or Vizagvisiondeva@gmail.com
And Also Follow Us On : vizagvision Groups
Website: http://www.vizagvision.com/
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision/

Read more

Bhogi Celebrations విశాఖలో భోగి వేడుకలు GVL సంక్రాంతి సంబరాలు in Visakhapatnam Vizag Vision

#Vizagvision
Bhogi Celebrations విశాఖలో భోగి వేడుకలు GVL సంక్రాంతి సంబరాలు in Visakhapatnam Vizag Vision
For Inquiries
For Any Advertisement WhatsApp Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

Read more

Vizag Expo 2026 ఎలివేషన్ తో స్వర్గం నరకం కాన్సెప్ట్ తో భారీ యమలోకం సెట్ #vizagvision #ytshots

Vizag Expo 2026 భారీ యమలోకం సెట్ ఎలివేషన్ తో స్వర్గం నరకం కాన్సెప్ట్ తోin Visakhapatnam Vizag Vision

#vizagvision
Vizag Expo 2026 భారీ యమలోకం సెట్ ఎలివేషన్ తో స్వర్గం నరకం కాన్సెప్ట్ తోin Visakhapatnam Vizag Vision
సంక్రాంతి పండుగ సందర్భంగా విశాఖలో సరికొత్త థీమ్స్ తో వైజాగ్ ఎక్స్పో 2026 గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది.
ప్రతీ సంవత్సరం లానే ఈ ఏడాది మరింత త్రిల్ గా ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎగ్జైట్మెంట్ కాన్సెప్ట్స్ అలరించనున్నాయి
ఇండియాలోనే ఫస్ట్ టైం ఎక్సక్లూజివ్ డూమ్ 360, మై థాలజీ, గరుడపురాణం కాన్సెప్ట్ ఎలివేషన్ తో స్వర్గం నరకం కాన్సెప్ట్ తో భారీ యమలోకం సెట్, రోబోటిక్ యానిమల్స్, పిల్లలకు పెద్దలకు ఎంతగానో అలరించే భారీ ఎముజ్మెంట్ రైడ్స్, చేనేత కళాకారులు ఉత్పత్తులు ,గేమ్ అండ్ టాయ్స్ స్టాల్స్ ఫుడ్ ఐటమ్స్ ఇలా 100 కు పైగా స్టాల్స్ తో ఉత్తరాంధ్ర ప్రజలకు, పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకునేలా గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది వైజాగ్ ఎక్స్పో 2026విశాఖ సాగర తీరంలో… పోలీస్ మెస్ వెనుక ఉన్న ఏ యూ గ్రౌండ్స్ లో భారీ విద్యుత్ దగదగల మధ్య ప్రతీ రోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుంది…
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వహకులు రాజారెడ్డి గారు మాట్లాడుతూ…..గత 20 ఏళ్లుగా విశాఖ వేదికగా ప్రతీ సంవత్సరం కొత్త కొత్త కాన్సెప్టుతో వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని…పిల్లలకు పెద్దలకు ఎంటర్టైన్మెంట్ తో పాటు కొన్ని నెలలపాటు వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు..లాభం నష్టం చూసుకోకుండా ప్రజలకు వినోదం అందిస్తున్నామన్నారు రాజారెడ్డి
For Inquiries
For Any Advertisement WhatsApp Vizag Vision Channel 9948511438
And Also Follow Us On : Vizag Vision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
“Welcome to Vizag Vision, your ultimate source for everything related to Visakhapatnam! From local news, events, and culture to travel tips and updates, we bring you the latest happenings in this beautiful coastal city. Join us as we explore Vizag’s vibrant lifestyle, stunning landscapes, and unique attractions, all while celebrating its rich heritage. Stay tuned for exciting content, insightful interviews, and much more. Subscribe and stay connected to see Vizag like never before!”
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA

Read more

Makar Sankranti Significance 2026 by Brahma kumar’s Sister Rameshwari in Visakhapatnam Vizag Vision