Vizagvision Visakhapatnam:
వేసవిలో కాలుష్య నియంత్రణ పై పోర్ట్ అధికారుల సమావేశం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA)లో గౌరవ ఎమ్మెల్యే శ్వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ మరియు గౌరవ డిప్యూటీ చైర్‌పర్సన్ శ్రీమతి రోష్ని అపరాంజి కొరాటి, IAS ఆధ్వర్యంలో వేసవి కాలంలో పర్యావరణ నియంత్రణ…