Home UncategorizedVizag Vision Visakhapatnam:

Vizag Vision Visakhapatnam:

by Deva Trinadh Rao

విశాఖలో ఉత్సాహంగా సైకిల్ తొక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లల్లో చేరుకున్న సీఎం చంద్రబాబు.

విశాఖ ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవోటెల్ వరకు సీఎం సైకిల్ సవారి.

త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా నోవోటెల్ చేరుకున్న ముఖ్యమంత్రి.

ఎర్రటి ఎండ కాస్తున్నా ఉత్సాహంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు.

సైకిల్ తొక్కుతూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ సాగిన సైకిల్ ప్రయాణం.

సైకిల్ ర్యాలీలో సీఎం చంద్రబాబు వెంట జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు.

You may also like

Leave a Comment