Home UncategorizedVizagvision Visakhapatnam:స్థానిక కళాభారతి ఆడిటోరియంలో విశాఖ నగరానికి చెందిన నాట్య సన్నిధాలయ డాన్స్ సంస్థ సమర్పణలో జాతీయస్థాయి హీ రంభ డాన్స్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగినది .ఈ డాన్స్ ఫెస్టివల్ లో దుర్గా సాయి నృత్య కేతన్ కొత్తగూడెం చెందిన గురు సీతాలక్ష్మి ప్రసాద గారి శిష్య బృందం చే కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించడం జరిగినది. మరియు ఒడిసి సాంప్రదాయ నృత్యాన్ని ఉదయపూర్ చెందినటువంటి కృష్ణుడు సాహు ఒడిసి సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించడం జరిగినది మరియు కథక్ నృత్యాన్ని బెంగళూరుకు చెందినటువంటి గురు హరి గారు మరియు నీది క బృందం చే కథక్ నృత్య ప్రదర్శన జరిగినది తదనంతరం సన్నిధానం గురు సన్నిధా రాజా సాగి గారి యొక్క శిష్య బృందం కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించడం జరిగినది ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా ఫౌండర్ డైరెక్టర్ నిహారిక నిత్య నికేతన్ హైదరాబాద్ చెందిన ప్రముఖ కూచిపూడి నర్తకి శ్రీమతి డి సంధ్యా రాజు గారు. ఫౌండర్ ప్రెసిడెంట్ ఆంధ్ర సరస్వతి పరిషత్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు .విశిష్ట అతిథిగా కూచిపూడి కళాక్షేత్ర ప్రిన్సిపల్ కళా రత్న గురు హరి రామమూర్తి గారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తదనంతరం నృత్య కళాకారులకు అతిథులు చేతుల మీదగా ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమం అంతయు శ్రీమతి సన్నిధా రాజా సాగి ఫౌండర్ డైరెక్టర్ నృత్య సన్నిధాలయ గారు వ్యవహరించారు

Vizagvision Visakhapatnam:స్థానిక కళాభారతి ఆడిటోరియంలో విశాఖ నగరానికి చెందిన నాట్య సన్నిధాలయ డాన్స్ సంస్థ సమర్పణలో జాతీయస్థాయి హీ రంభ డాన్స్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగినది .ఈ డాన్స్ ఫెస్టివల్ లో దుర్గా సాయి నృత్య కేతన్ కొత్తగూడెం చెందిన గురు సీతాలక్ష్మి ప్రసాద గారి శిష్య బృందం చే కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించడం జరిగినది. మరియు ఒడిసి సాంప్రదాయ నృత్యాన్ని ఉదయపూర్ చెందినటువంటి కృష్ణుడు సాహు ఒడిసి సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించడం జరిగినది మరియు కథక్ నృత్యాన్ని బెంగళూరుకు చెందినటువంటి గురు హరి గారు మరియు నీది క బృందం చే కథక్ నృత్య ప్రదర్శన జరిగినది తదనంతరం సన్నిధానం గురు సన్నిధా రాజా సాగి గారి యొక్క శిష్య బృందం కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించడం జరిగినది ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా ఫౌండర్ డైరెక్టర్ నిహారిక నిత్య నికేతన్ హైదరాబాద్ చెందిన ప్రముఖ కూచిపూడి నర్తకి శ్రీమతి డి సంధ్యా రాజు గారు. ఫౌండర్ ప్రెసిడెంట్ ఆంధ్ర సరస్వతి పరిషత్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు .విశిష్ట అతిథిగా కూచిపూడి కళాక్షేత్ర ప్రిన్సిపల్ కళా రత్న గురు హరి రామమూర్తి గారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తదనంతరం నృత్య కళాకారులకు అతిథులు చేతుల మీదగా ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమం అంతయు శ్రీమతి సన్నిధా రాజా సాగి ఫౌండర్ డైరెక్టర్ నృత్య సన్నిధాలయ గారు వ్యవహరించారు

by Deva Trinadh Rao

You may also like

Leave a Comment