Home UncategorizedVizahvision Visakhapatnam:భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, ఆర్ష విద్యా విజ్ఞాన వైభవానికి ఆలవాలమైన భారతదేశము ప్రపంచ దేశాలకు తన వేద విజ్ఞాన సర్వస్వముతోను, రామాయణ భారత భాగవతాది కావ్యాలతోనూ మార్గదర్శిగా, విశ్వ గురువుగా సంస్కృత భాష వెలుగుందుతోంది. అటువంటి సంస్కృత భాష ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే “హయగ్రీవ జయంతి “ని సంస్కృత భాషా దినోత్సవం గా ఎన్నో సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం.ఈ సంవత్సరం సంస్కృత భాషా దినోత్సవమును మరింత వైభవముగా, విస్తృతంగా ఆంధ్ర రాష్ట్ర మంతట సంస్కృత సప్తాహ మహోత్సవమును నిర్వహిస్తున్నారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ వారి సౌజన్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తెలుగు మరియు సంస్కృత అకాడమీ తరపున చైర్మన్ శ్రీ విల్సన్ శరత్ చంద్ర గారి నాయకత్వంలో శ్రీ పి టి జీ వి రంగాచారి గారు మరియు మరుధూరి నరసింహాచార్యులు గారి సంయోజకత్వంలో ఏడు రోజులు 14 కేంద్రాలలో ఈ బృహత్తర కార్యక్రమమును నిర్వహిస్తున్నారు . ఇందులో భాగంగా రేపు అనగా 26.08.2026 వ తేదీన మన విశాఖ నగరంలో స్థానిక బి వి కే కళాశాల ద్వారకా నగర్ అందు అత్యంత ఘనంగా సంస్కృత సప్తాహ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు భగవద్గీత 12వ అధ్యాయములో కంఠస్థ పోటీలను, కళాశాల విద్యార్థులకు విశ్వ గురువైన “భారతదేశంలో సంస్కృత భాష యొక్క ప్రాధాన్యత “అనే అంశముపై వ్యాసరచన పోటీలను నిర్వహించాము. విజేతలకు పోటీలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తాము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీమతి తుషిత గారు,శ్రీ జి కృష్ణమూర్తి గారు,అప్పల, విశాఖపట్నం,మరియు కార్యనిర్వాహక వర్గం…విశాఖ సంస్కృత సప్తాహ సమన్వయకర్త,శ్రీమతి పేరాల హరిప్రియ వరలక్ష్మిమరియు శ్రీ పిళ్ళా వెంకట రమణ మూర్తి గారు శ్రీ వేదుల రామకృష్ణ శర్మ గారు పాల్గొన్నారు

Vizahvision Visakhapatnam:భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, ఆర్ష విద్యా విజ్ఞాన వైభవానికి ఆలవాలమైన భారతదేశము ప్రపంచ దేశాలకు తన వేద విజ్ఞాన సర్వస్వముతోను, రామాయణ భారత భాగవతాది కావ్యాలతోనూ మార్గదర్శిగా, విశ్వ గురువుగా సంస్కృత భాష వెలుగుందుతోంది. అటువంటి సంస్కృత భాష ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే “హయగ్రీవ జయంతి “ని సంస్కృత భాషా దినోత్సవం గా ఎన్నో సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం.ఈ సంవత్సరం సంస్కృత భాషా దినోత్సవమును మరింత వైభవముగా, విస్తృతంగా ఆంధ్ర రాష్ట్ర మంతట సంస్కృత సప్తాహ మహోత్సవమును నిర్వహిస్తున్నారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ వారి సౌజన్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తెలుగు మరియు సంస్కృత అకాడమీ తరపున చైర్మన్ శ్రీ విల్సన్ శరత్ చంద్ర గారి నాయకత్వంలో శ్రీ పి టి జీ వి రంగాచారి గారు మరియు మరుధూరి నరసింహాచార్యులు గారి సంయోజకత్వంలో ఏడు రోజులు 14 కేంద్రాలలో ఈ బృహత్తర కార్యక్రమమును నిర్వహిస్తున్నారు . ఇందులో భాగంగా రేపు అనగా 26.08.2026 వ తేదీన మన విశాఖ నగరంలో స్థానిక బి వి కే కళాశాల ద్వారకా నగర్ అందు అత్యంత ఘనంగా సంస్కృత సప్తాహ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు భగవద్గీత 12వ అధ్యాయములో కంఠస్థ పోటీలను, కళాశాల విద్యార్థులకు విశ్వ గురువైన “భారతదేశంలో సంస్కృత భాష యొక్క ప్రాధాన్యత “అనే అంశముపై వ్యాసరచన పోటీలను నిర్వహించాము. విజేతలకు పోటీలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తాము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీమతి తుషిత గారు,శ్రీ జి కృష్ణమూర్తి గారు,అప్పల, విశాఖపట్నం,మరియు కార్యనిర్వాహక వర్గం…విశాఖ సంస్కృత సప్తాహ సమన్వయకర్త,శ్రీమతి పేరాల హరిప్రియ వరలక్ష్మిమరియు శ్రీ పిళ్ళా వెంకట రమణ మూర్తి గారు శ్రీ వేదుల రామకృష్ణ శర్మ గారు పాల్గొన్నారు

by Deva Trinadh Rao

You may also like

Leave a Comment