VIZAGVISION:Lorry Carring Pipes Overturns on Road,Traffic Jam,Krishna Dist… నగర శివార్లలో పోలిసులు ఓవర్ ఏక్షన్ తో ట్రాఫిక్ వాహన దారులు కు ట్రాఫిక్ కష్టాలు.వి.టి.పి.ఎస్ కు వెలవలసిన భారీ మెటీరియల్ ట్రైలర్ ను మిల్క్ ప్రాజెక్ట్ ఫ్లై ఓవర్ వద్ద దారి మళించి న ట్రాఫిక్ పోలీసులు
ట్రాఫిక్ డ్రైవెర్షన్ చేసిన మార్గంలో వెళ్లి నపటికి అనుమతించని పోలీసులు
డ్రైవర్ కు దారి తెలియకపోవడం తో నగర శివారులోని నున్న గ్రామం మీదుగా తీసుకు వెళ్లిన డ్రైవర్
నున్న రహదారి ఇరుకు కావటం,ఎదురుగా కార్ రావడంతో తపించబోయి సైడ్ డ్రైన్ లో కి ఒరిగి పోయిన ట్రైలర్
దీనితో నున్న వెళ్లే మార్గం లో నిలిచిపోయిన వాహనాలు
మూడు భారీ క్రేన్ ల సహాయంతో ట్రైలర్ ను పక్కకు తీసిన పోలీసులు
మూడు గంటలు పాటు ట్రాఫిక్ కు ఇబ్బందులు