Home
News
YouTube
About Us
Contact
Search
News
ఉత్తరాఖండ్లో మీరు తప్పక సందర్శించవలసిన జలపాతాలు # #vizagvision #news #ytshots
AM Green IGPL Puts Vizag On India Golf Map | Vizag Dolphins | Green Fuels Maritime Invitational 2026
*Vizag Vision Visakhapatnam:రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి* రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో భారతీయ యువతను మోసం చేసి, ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడమైనది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువతను కొన్ని ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, అక్రమ ఏజెంట్లు ఇతర ఉద్యోగాలు, అధిక వేతనాలు, మెరుగైన ఉపాధి అవకాశాల పేరుతో విదేశాలకు పంపిస్తున్నట్లు సమాచారం అందుతోంది.విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, యువతను రష్యాకు పంపిన అనంతరం వారిపై ఒత్తిడి తెచ్చి సైన్యంలో చేరేలా చేస్తున్నట్లు, అధిక వేతనాల ఆశ చూపుతున్నట్లు లేదా తప్పుడు కేసుల్లో ఇరికించి బలవంతంగా సైనిక కార్యకలాపాల్లో పాల్గొనేలా చేస్తున్నట్లు పలు ఆందోళనకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల యువత ప్రాణాలకు ముప్పు ఏర్పడటమే కాకుండా, వారి కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయి.ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత, విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించడమైనది. విదేశీ ఉద్యోగాల పేరుతో ప్రచారం చేసే ఆకర్షణీయమైన ప్రకటనలు, అధిక వేతనాల హామీలు, సులభమైన నియామక ప్రక్రియలు, తక్కువ వ్యవధిలో విదేశాలకు పంపిస్తామనే వాగ్దానాల పట్ల విద్యార్థులు, నిరుద్యోగ యువత మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గుర్తింపు, అనుమతులు లేని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, అనధికారిక ఏజెంట్ల ద్వారా విదేశీ ఉద్యోగాలకు వెళ్లడం సురక్షితం కాదు. విదేశాలకు వెళ్లే ముందు సంబంధిత ఉద్యోగ ఒప్పందాలు, వీసా వివరాలు, ఉద్యోగ స్వరూపం, నియామక సంస్థల చట్టబద్ధత మరియు విశ్వసనీయతను సంబంధిత అధికారిక సంస్థల ద్వారా తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగాల పేరుతో రష్యా లేదా ఇతర దేశాలకు పంపించి, సైనిక శిక్షణ లేదా సైన్యంలో చేరేలా ఒత్తిడి చేసే మోసపూరిత ప్రయత్నాల పట్ల ప్రత్యేక అప్రమత్తత అవసరం. ఇటువంటి అనుమానాస్పద ఆఫర్లు, ఏజెంట్లు లేదా సంస్థల వివరాలను సంబంధిత ప్రభుత్వ అధికారులకు, పోలీసు శాఖకు తెలియజేయాలి. విదేశీ ఉద్యోగాల కోసం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, పూర్తి స్థాయి విచారణ మరియు ధృవీకరణ అనంతరమే ముందడుగు వేయాలని యువతకు సూచించడమైనది.
Dr.K.A.Paul’s Global Peace Summit in Washington DC Trump Will Lose Midterms If Iran War Doesn’t End
GVMC 48వ వార్డు TDP అభ్యర్థి PLSN ప్రసాద్ విజయోత్సవ వేడుకలు in Visakhapatnam Vizag Vision
🔴Live AP Municipal Election Counting and GVMC Local Body Elections at AU Vizagvision
Categories
News
(1,004)
News
ఉత్తరాఖండ్లో మీరు తప్పక సందర్శించవలసిన జలపాతాలు # #vizagvision #news #ytshots
November 5, 2026
2 views
News
AM Green IGPL Puts Vizag On India Golf Map | Vizag Dolphins...
November 5, 2026
2 views
Uncategorized
*Vizag Vision Visakhapatnam:రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా...
November 4, 2026
9 views
News
Dr.K.A.Paul’s Global Peace Summit in Washington DC Trump Will Lose Midterms If...
November 4, 2026
7 views
News
GVMC 48వ వార్డు TDP అభ్యర్థి PLSN ప్రసాద్ విజయోత్సవ వేడుకలు in Visakhapatnam Vizag...
November 3, 2026
9 views
News
🔴Live AP Municipal Election Counting and GVMC Local Body Elections at AU...
November 3, 2026
15 views
AM Green IGPL Puts Vizag On India Golf Map | Vizag Dolphins | Green Fuels Maritime Invitational 2026
November 5, 2026
*Vizag Vision Visakhapatnam:రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి* రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో భారతీయ యువతను మోసం చేసి, ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడమైనది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువతను కొన్ని ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, అక్రమ ఏజెంట్లు ఇతర ఉద్యోగాలు, అధిక వేతనాలు, మెరుగైన ఉపాధి అవకాశాల పేరుతో విదేశాలకు పంపిస్తున్నట్లు సమాచారం అందుతోంది.విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, యువతను రష్యాకు పంపిన అనంతరం వారిపై ఒత్తిడి తెచ్చి సైన్యంలో చేరేలా చేస్తున్నట్లు, అధిక వేతనాల ఆశ చూపుతున్నట్లు లేదా తప్పుడు కేసుల్లో ఇరికించి బలవంతంగా సైనిక కార్యకలాపాల్లో పాల్గొనేలా చేస్తున్నట్లు పలు ఆందోళనకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల యువత ప్రాణాలకు ముప్పు ఏర్పడటమే కాకుండా, వారి కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయి.ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత, విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించడమైనది. విదేశీ ఉద్యోగాల పేరుతో ప్రచారం చేసే ఆకర్షణీయమైన ప్రకటనలు, అధిక వేతనాల హామీలు, సులభమైన నియామక ప్రక్రియలు, తక్కువ వ్యవధిలో విదేశాలకు పంపిస్తామనే వాగ్దానాల పట్ల విద్యార్థులు, నిరుద్యోగ యువత మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గుర్తింపు, అనుమతులు లేని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, అనధికారిక ఏజెంట్ల ద్వారా విదేశీ ఉద్యోగాలకు వెళ్లడం సురక్షితం కాదు. విదేశాలకు వెళ్లే ముందు సంబంధిత ఉద్యోగ ఒప్పందాలు, వీసా వివరాలు, ఉద్యోగ స్వరూపం, నియామక సంస్థల చట్టబద్ధత మరియు విశ్వసనీయతను సంబంధిత అధికారిక సంస్థల ద్వారా తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగాల పేరుతో రష్యా లేదా ఇతర దేశాలకు పంపించి, సైనిక శిక్షణ లేదా సైన్యంలో చేరేలా ఒత్తిడి చేసే మోసపూరిత ప్రయత్నాల పట్ల ప్రత్యేక అప్రమత్తత అవసరం. ఇటువంటి అనుమానాస్పద ఆఫర్లు, ఏజెంట్లు లేదా సంస్థల వివరాలను సంబంధిత ప్రభుత్వ అధికారులకు, పోలీసు శాఖకు తెలియజేయాలి. విదేశీ ఉద్యోగాల కోసం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, పూర్తి స్థాయి విచారణ మరియు ధృవీకరణ అనంతరమే ముందడుగు వేయాలని యువతకు సూచించడమైనది.
November 4, 2026
Dr.K.A.Paul’s Global Peace Summit in Washington DC Trump Will Lose Midterms If Iran War Doesn’t End
November 4, 2026
GVMC 48వ వార్డు TDP అభ్యర్థి PLSN ప్రసాద్ విజయోత్సవ వేడుకలు in Visakhapatnam Vizag Vision
November 3, 2026
News
🔴Live AP Municipal Election Counting and GVMC Local Body Elections at AU Vizagvision
November 3, 2026
News
AU Strong room opening visuals # #vizagvision #election #news
November 3, 2026
News
విశాఖ HPCL రిఫైనరీలో మంటలు..ఎగసిపడుతున్న అగ్నికీలలు.. కలకలం # #vizagvision #news #hpcl
November 2, 2026
News
ఉత్తరాఖండ్లో మీరు తప్పక సందర్శించవలసిన జలపాతాలు Vizag Vision
November 2, 2026
News
బంగాళాఖాతంలో బలపడిన మురసు తుఫాన్ అర్ధరాత్రి ఒంగోలు సమీపంలో తీరం దాటే ఛాన్స్#MurasuCyclone #weather
November 2, 2026
News
🔴Live Cyclone Murasu బంగాళాఖాతంలో వాయుగుండం ‘మురసు’ తుఫాను Vizagvision
November 2, 2026
News
🔴Live బంగాళాఖాతంలో బలపడిన “మురసు తుఫాన్” అర్ధరాత్రి ఒంగోలు సమీపంలో తీరం దాటే ఛాన్స్ Vizagvision
November 2, 2026
News
ప్రశాంతంగా ముగిసిన జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికలు 120 వార్డుల్లో 51.47 శాతం పోలింగ్ నమోదు
November 2, 2026
News
🔴Live Murasu Cyclone మురసు-తుఫాను-ఏపీ-తీరం-వైపు-దూసుకువస్తోందిVizagvision
November 2, 2026
News
🔴Live Murasu Cyclone మురసు-తుఫాను-ఏపీ-తీరం-వైపు-దూసుకువస్తోంది hits-ap-coast Vizagvision
November 2, 2026
News
Cyclone Murasu బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ‘మురసు’ తుఫాను #vizagvision #ytshots #CycloneMurasu
November 1, 2026
News
🔴LiveAP Municipal Election Polling and GVMC Local Body Elections Voting Vizagvision
November 1, 2026
News
🔴Live ఏపీకి మళ్లీ వర్ష గండం పొంచి ఉంది! బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. Vizagvision
November 1, 2026
News
APకి మళ్లీ వర్ష గండం పొంచి ఉంది! బంగాళాఖాతంలో మరో అల్పపీడనం #Vizagvision #weatherUpdate #Ytshots
October 31, 2026
Editors' Picks
ఉత్తరాఖండ్లో మీరు తప్పక సందర్శించవలసిన జలపాతాలు # #vizagvision #news #ytshots
AM Green IGPL Puts Vizag On India Golf Map | Vizag Dolphins | Green Fuels Maritime Invitational 2026
*Vizag Vision Visakhapatnam:రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి* రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. రష్యా సైన్యంలో ఉద్యోగాల పేరుతో భారతీయ యువతను మోసం చేసి, ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడమైనది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువతను కొన్ని ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, అక్రమ ఏజెంట్లు ఇతర ఉద్యోగాలు, అధిక వేతనాలు, మెరుగైన ఉపాధి అవకాశాల పేరుతో విదేశాలకు పంపిస్తున్నట్లు సమాచారం అందుతోంది.విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, యువతను రష్యాకు పంపిన అనంతరం వారిపై ఒత్తిడి తెచ్చి సైన్యంలో చేరేలా చేస్తున్నట్లు, అధిక వేతనాల ఆశ చూపుతున్నట్లు లేదా తప్పుడు కేసుల్లో ఇరికించి బలవంతంగా సైనిక కార్యకలాపాల్లో పాల్గొనేలా చేస్తున్నట్లు పలు ఆందోళనకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల యువత ప్రాణాలకు ముప్పు ఏర్పడటమే కాకుండా, వారి కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయి.ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత, విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించడమైనది. విదేశీ ఉద్యోగాల పేరుతో ప్రచారం చేసే ఆకర్షణీయమైన ప్రకటనలు, అధిక వేతనాల హామీలు, సులభమైన నియామక ప్రక్రియలు, తక్కువ వ్యవధిలో విదేశాలకు పంపిస్తామనే వాగ్దానాల పట్ల విద్యార్థులు, నిరుద్యోగ యువత మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గుర్తింపు, అనుమతులు లేని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, అనధికారిక ఏజెంట్ల ద్వారా విదేశీ ఉద్యోగాలకు వెళ్లడం సురక్షితం కాదు. విదేశాలకు వెళ్లే ముందు సంబంధిత ఉద్యోగ ఒప్పందాలు, వీసా వివరాలు, ఉద్యోగ స్వరూపం, నియామక సంస్థల చట్టబద్ధత మరియు విశ్వసనీయతను సంబంధిత అధికారిక సంస్థల ద్వారా తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగాల పేరుతో రష్యా లేదా ఇతర దేశాలకు పంపించి, సైనిక శిక్షణ లేదా సైన్యంలో చేరేలా ఒత్తిడి చేసే మోసపూరిత ప్రయత్నాల పట్ల ప్రత్యేక అప్రమత్తత అవసరం. ఇటువంటి అనుమానాస్పద ఆఫర్లు, ఏజెంట్లు లేదా సంస్థల వివరాలను సంబంధిత ప్రభుత్వ అధికారులకు, పోలీసు శాఖకు తెలియజేయాలి. విదేశీ ఉద్యోగాల కోసం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, పూర్తి స్థాయి విచారణ మరియు ధృవీకరణ అనంతరమే ముందడుగు వేయాలని యువతకు సూచించడమైనది.
Dr.K.A.Paul’s Global Peace Summit in Washington DC Trump Will Lose Midterms If Iran War Doesn’t End
GVMC 48వ వార్డు TDP అభ్యర్థి PLSN ప్రసాద్ విజయోత్సవ వేడుకలు in Visakhapatnam Vizag Vision
🔴Live AP Municipal Election Counting and GVMC Local Body Elections at AU Vizagvision
Opinions

Get the best of Modern News delivered to your inbox
Business
View All
ఉత్తరాఖండ్లో మీరు తప్పక సందర్శించవలసిన జలపాతాలు # #vizagvision #news #ytshots
by
kishore226226@gmail.com

Deva Trinadh Rao
Dr.K.A.Paul’s Global Peace Summit in Washington DC Trump Will Lose Midterms If Iran War Doesn’t End
November 4, 2026
by
kishore226226@gmail.com
GVMC 48వ వార్డు TDP అభ్యర్థి PLSN ప్రసాద్ విజయోత్సవ వేడుకలు in Visakhapatnam Vizag Vision
November 3, 2026
by
kishore226226@gmail.com
🔴Live AP Municipal Election Counting and GVMC Local Body Elections at AU Vizagvision
November 3, 2026
by
kishore226226@gmail.com
Lifestyle

Sports