Vizagvision Visakhapatnam :
ఫైజర్, శంకర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతంఅనకాపల్లి జిల్లా,పరవాడ మండలం, తానాం గ్రామం : గ్రామీణ ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రముఖ బహుళజాతి ఔషధ, జీవసాంకేతిక సంస్థ ఫైజర్…