HomeUncategorizedVizag Vision Visakhapatnam:గణిత విజ్ఞాన మేళా – సంస్కృతి మహోత్సవ్ శ్రీకృష్ణ విద్యా మందిర్, విశాఖపట్నంభారతీయ విద్యకు ప్రముఖ కేంద్రమైన శ్రీకృష్ణ విద్యా మందిర్ నందు నేడు “గణిత విజ్ఞాన మేళా – సంస్కృతి మహోత్సవ్”కార్యక్రమానికి అంగరంగ వైభవంగా నాంది పలకడం జరిగింది.*ముఖ్య అతిథులు: *ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు*, చైర్మన్,శ్రీమతి ఈశ్వర ప్రభాకర గారు,శ్రీ సుబ్బారావు గారు*, భారతీయ విద్యా ప్రముఖులు,వి.వి.ఎన్ ఆచార్యులు గారు,బి. నారాయణ రావు గారు*, సమితి ముఖ్య ప్రముఖులు,శ్రీ చిరంజీవి గారు పాఠశాల ప్రిన్సిపల్ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. పాఠశాల విద్యార్థులు ప్రార్థనా గీతంతో సభను అలరించారు విజ్ఞాన మేళాలో *గణితం, సైన్స్, సంస్కృత బోధన*కు సంబంధించిన ప్రయోగాత్మక కార్యక్రమాలు మరియు *మట్టి బొమ్మల తయారీ* కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి.విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ మేళా మూడు స్థాయిలలో నిర్వహించబడుతుంది. పాఠశాల స్థాయిలో ప్రథమ శ్రేణి పొందిన విద్యార్థులు ప్రాంత స్థాయికి, ప్రాంత స్థాయిలో ప్రథమ శ్రేణి పొందిన వారు క్షేత్ర స్థాయికి,క్షేత్ర స్థాయిలో ప్రథమ శ్రేణి పొందిన వారు జాతీయ స్థాయికి ఎంపికై వెళ్లనున్నారు.ఈ కార్యక్రమాన్ని *విద్యా భారతి* సంస్థ అధినేతలు ఎంతో వైభవంగా నిర్వహిస్తుండడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు.విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు ఈ విజ్ఞాన మేళా ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
Vizag Vision Visakhapatnam:గణిత విజ్ఞాన మేళా – సంస్కృతి మహోత్సవ్ శ్రీకృష్ణ విద్యా మందిర్, విశాఖపట్నంభారతీయ విద్యకు ప్రముఖ కేంద్రమైన శ్రీకృష్ణ విద్యా మందిర్ నందు నేడు “గణిత విజ్ఞాన మేళా – సంస్కృతి మహోత్సవ్”కార్యక్రమానికి అంగరంగ వైభవంగా నాంది పలకడం జరిగింది.*ముఖ్య అతిథులు: *ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు*, చైర్మన్,శ్రీమతి ఈశ్వర ప్రభాకర గారు,శ్రీ సుబ్బారావు గారు*, భారతీయ విద్యా ప్రముఖులు,వి.వి.ఎన్ ఆచార్యులు గారు,బి. నారాయణ రావు గారు*, సమితి ముఖ్య ప్రముఖులు,శ్రీ చిరంజీవి గారు పాఠశాల ప్రిన్సిపల్ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. పాఠశాల విద్యార్థులు ప్రార్థనా గీతంతో సభను అలరించారు విజ్ఞాన మేళాలో *గణితం, సైన్స్, సంస్కృత బోధన*కు సంబంధించిన ప్రయోగాత్మక కార్యక్రమాలు మరియు *మట్టి బొమ్మల తయారీ* కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి.విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ మేళా మూడు స్థాయిలలో నిర్వహించబడుతుంది. పాఠశాల స్థాయిలో ప్రథమ శ్రేణి పొందిన విద్యార్థులు ప్రాంత స్థాయికి, ప్రాంత స్థాయిలో ప్రథమ శ్రేణి పొందిన వారు క్షేత్ర స్థాయికి,క్షేత్ర స్థాయిలో ప్రథమ శ్రేణి పొందిన వారు జాతీయ స్థాయికి ఎంపికై వెళ్లనున్నారు.ఈ కార్యక్రమాన్ని *విద్యా భారతి* సంస్థ అధినేతలు ఎంతో వైభవంగా నిర్వహిస్తుండడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు.విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు ఈ విజ్ఞాన మేళా ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.