Home UncategorizedVizagvision Visakhapatnam:

Vizagvision Visakhapatnam:

by Deva Trinadh Rao

ఈరోజు స్థానిక కళాభారతిలో విశాఖ నగరంలో ఉన్నటువంటి కూచిపూడి కళా కేంద్రం 30 వార్షికోత్సవ సందర్భంగా కూచిపూడి కళా కేంద్ర వ్యవస్థాపకులు కళా రత్న సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి బాలా కొండలరావు గారి కొరియోగ్రాఫ్తో కళాకేంద్ర విద్యార్థులచే విద్యార్థులచే శ్రీ లలితా బండారు చరితం అను డాన్స డ్రామా ప్రదర్శించడమైనది ఈ డ్రామాలో బండాసురుడుగాఝ డాక్టర్ అనుకుల ఆదిత్య. లలితాంబూగా డాక్టర్ ఆముక్త మాల్యద

అద్భుతమైన నాట్యముతో నటించడం జరిగినది ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా పలాస శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి గౌతు శిరీష గారు. విశిష్ట అతిథులుగా డిప్యూటీ కలెక్టర్ వేని కుంచ గారు. ప్రముఖ సినిమా డాన్స్ కొరియోగ్రాఫర్ శ్రీమతి సుచిత్ర చంద్రబోస్ గారు. వి ఎం డి ఏ ట్రస్ట్ సుసర్ల రామ్ గోపాల్ గారు. ప్రముఖ సీనియర్ నృత్య కళాకారుని శ్రీమతి టేకుమళ్ళ శ్యామల సీతారామస్వామి గారు. పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి పలాస శాసనసభ్యులు గౌతు శిరీష గారు. మాట్లాడుతూ సమాజంలో ప్రతి విద్యార్థి రాష్ట్ర సాంప్రదాయ కల కూచిపూడి నాట్యాన్ని అభ్యసించాలి మన కలలు అంతరిక్ష పోతున్న సమయంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రతి విద్యార్థిలో ఉన్న కళా నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలని దానికి నా వంతు సహకారం ఎప్పుడూ కూడా ఉంటదని ఈ సందర్భంగా వారు కొనియాడడం జరిగినది. ఈ డ్రామాలో నటించిన కళాకారులందరికి ముఖ్య అతిధి చేతుల మీదగా విశిష్ట అతిథులు సహకారముతో సత్కరించడమైనది ప్రధానమంత్రి అయినది
Check out ramanarao’s document.

Open the shared document: https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:b4c072c6-4312-452b-80c2-0ba79b8c2693?view=1&tl=0,0,824&br=1,595,719

Download the Adobe Acrobat Reader app: https://adobeacrobat.app.link/lPuLYmUu7Sb
Check out ramanarao’s document.

Open the shared document: https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:c3ac8b6b-ba59-4099-a51e-0ac3bc736105?view=1&tl=0,0,895&br=0,595,-53

Download the Adobe Acrobat Reader app: https://adobeacrobat.app.link/lPuLYmUu7Sb
Check out ramanarao’s document.

Open the shared document: https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:c3ac8b6b-ba59-4099-a51e-0ac3bc736105?view=1&tl=0,0,895&br=0,595,-53

Download the Adobe Acrobat Reader app: https://adobeacrobat.app.link/lPuLYmUu7Sb
7pm close

You may also like

Leave a Comment