Vizag Vision Visakhapatnam :
ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేలా బీచ్ రోడ్డులో వాటర్ ఫాగింగ్/మిస్ట్ కానన్‌ను ఏర్పాటు చేసిన విశాఖపట్నం పోర్ట్ విశాఖపట్నంలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండల నేపథ్యంలో, విశాఖ వాసులకు కొంత ఉపశమనం కలిగించేలా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆర్కే బీచ్ రోడ్…